సమారా తిజోరి
స్వరూపం
సమారా తిజోరి | |
---|---|
समारा तिजोरी | |
జననం | 1998 ఆగస్టు 12 ముంబై, మహారాష్ట్ర |
విద్య | గ్రాడ్యుయేషన్ |
విద్యాసంస్థ | కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్ |
వృత్తి | నటి, క్రీడాకారిణి |
క్రియాశీల సంవత్సరాలు | 2021 - ప్రస్తుతం |
తల్లిదండ్రులు | దీపక్ తిజోరి, శివాని తిజోరి |
బంధువులు | కబీర్ సదానంద్ (మేనమామ), కునికా సదానంద్ (అత్త) |
సమారా తిజోరి (జననం 1998 ఆగస్టు 12) భారతీయ నటి. 2021లో వచ్చిన విజయవంతమైన హిందీ చిత్రం బాబ్ బిశ్వాస్ తో అరంగేట్రం చేసిన తను బాలీవుడ్ నటుడు, దర్శకుడు దీపక్ తిజోరి కుమార్తె. ఆమె డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సిరీస్ మాసూమ్‌తో మంచి గుర్తింపు పొందింది.[1]
జననం
[మార్చు]మహారాష్ట్రలోని ముంబైలో 1998 ఆగస్టు 12న సమారా తిజోరి జన్మించింది. ఆమె తండ్రి దీపక్ తిజోరి బాలీవుడ్ నటుడు, దర్శకుడు కాగా తల్లి శివాని టిజోరి ఫ్యాషన్ డిజైనర్.[2]
కెరీర్
[మార్చు]జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారిణి కూడా అయిన ఆమె బాబ్ బిస్వాస్ (2021)తో పాటు మాసూమ్ (2022), గ్రాండ్ ప్లాన్ (2017) చిత్రాలలో తన నటనకు ప్రసిద్ధి చెందింది.
మూలాలు
[మార్చు]- ↑ "Actress Samara Tijori Biography, Filmography - Sakshi". web.archive.org. 2023-01-22. Archived from the original on 2023-01-22. Retrieved 2023-01-22.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Sakshi (10 July 2022). "అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి నటిగా మారిన హీరో కూతురు". Archived from the original on 10 October 2023. Retrieved 10 October 2023.