Jump to content

సయ్యద్ అహ్మదుల్లా ఖాద్రి

వికీపీడియా నుండి
లిసాన్-ఉల్-ముల్క్

సయ్యద్ అహ్మదుల్లా ఖాద్రి
జననం9 ఆగస్టు 1909
హైదరాబాదు, దక్కను
మరణం5 అక్టోబరు 1985
జాతీయతభారతీయుడు
వృత్తిరచయిత, జర్నలిస్టు, కవి, అనువాదకుడు, సాహిత్య విమర్శకుడు, విద్యావేత్త అంరియు రాజకీయవేత్త
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఒన్ నేషన్ థియరీ, యునైటెడ్ ఇండియా
గుర్తించదగిన సేవలు
Tanqid-i-Qamus-ul-Mashahir,
Usman-Namah :16 May 1934 ,
Memoirs of Chand Bibi :Avant-Propos by M.Edmond Gaudart,
Azeem mujahid e Azadi Pandit Jawaharlal Nehru 1942 ,
Fateh Azadi 1947 ,
Hind Nama : 15 August 1949,
Jawahar Nama 1950,
Bahadur Nama : a humble tribute in 62 stanzas to Shri Lal Bahadur Shastri March 1965,
Muguam-e-Ghalib:1969,
Paayam e Gandhi(Message of Mahatma Gandhi )100 stanzas 24 December 1969 released by Khan Abdul Ghaffar Khan,
Indira Nama 1970,
25 years of India's progress 1973.
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులుసయ్యద్ షామ్‌సుల్లా ఖాద్రి (తండ్రి)
పురస్కారాలుపద్మశ్రీ

సయ్యిద్ అహ్మదుల్లా ఖాద్రి ( 1909 ఆగస్టు 9 – 1985 అక్టోబరు 5) (లిసాన్-ఉల్-ముల్క్ గా సుపరిచితుడు) భారతీయ రచయిత, [1][2] విమర్శకుడు, ఛీఫ్ ఎడిటర్, భారత స్వాతంత్ర్యసమరయోధుడు, భారత రాజకీయవేత్త, హైదరాబాదు ప్రముఖుడు. ఆయన "లుట్‌ఫుదుల్లా ఓరియంటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్" యొక్క అధ్యక్షులుగా తన సేవలనందించాడు.[3] ఆయన హైదరాబాదు జర్నలిస్టు అసోసియేషన్ అద్యక్షులుగా కూడా ఉన్నాడు.[4] ఆయన ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ కౌన్సిల్ సభ్యుడు.[5]

ఖాద్రి 1966 లో భారతదేశ పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన సాహిత్యం, విద్యలో చేసిన కృషికి గానూ ఈ పురస్కారం వరించింది.[6] ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యుడుగా కూడా ఉన్నాడు.[7] ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హాజ్ కమిటీకి చైర్మన్ గా కూడా వ్యవహరించాడు.ఆయన ఉర్దూ దినపత్రికలైన అయిన సల్తానత్, పైసా అక్బర్ కు ఛీఫ్ ఎడిటరుగా కూడా పనిచేసాడు. అంతకు ముందు ఆయన తండ్రి 1929లో స్థాపించిన తరిఖ్ పబ్లికేష్న్స్ కు ఎడిటరుగా కూడా ఉన్నాడు.[8]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన హైదరాబాదు రాష్ట్రంలో 1909 ఆగస్టు 9లో అల్లామా హకీం సయ్యద్ షామ్‌సుల్లా ఖాద్రి, సయ్యిదా మహబూబ్ బేగం ఖాద్రి దంపతులకు జన్మించాడు. ఆయన కుటుంబం సాహిత్య ప్రపంచంలో సుప్రసిద్ధమైనది. ఆయన సహోదరులలో పెద్దవాడు. ఆయనకు ఇద్దరు తమ్ముళ్ళు. వారు సయ్యద్ ఇమ్‌దదుల్లా ఖాద్రి, సయ్యిద్ సాడుల్లా ఖాద్రి. ఆయన తంద్రి అల్లామా సయ్యద్ షామ్‌సుల్లా ఖాద్రి కూడా అనేక పుస్తకాలను రచించారు.[9][10][11][12] ఆయన దక్కనీయత్ యొక్క మొదటి పరిశోధకుడు.[13]

1946లో ఖాద్రి హైరదాబాద్ రాష్ట్రానికి మొదటి జర్నలిస్టు. ఆయన ఉర్దూ దినపత్రిక "సల్తానత్"లో ఒకే జాతి సిద్ధాంతం పై రచననలు చేసేవాడు.

సాహితీ సేవలు

[మార్చు]
పద్మశ్రీపురస్కారం
  • ముహమిద్ ఎ ఒస్మాన్[14]
  • తన్‌ఖిద్-ఇ-ఖామస్-ఉల్-మషాహిర్: 1934[15][16]
  • మిర్ హసన్ దేహెల్వి : 1931
  • ఖాముస్-ఉల్-మషాహిర్ : 1933
  • నవీద్ ఎ మస్సారత్ : 1934[17]
  • ఉస్మాన్ నమః : Literary and historical miscellany 16 May 1934
  • మంజిర్ (కలాం - ఎ - మజ్ముయా) : 1935
  • మెమొరీస్ ఆఫ్ చాంద్‌బీబీ : 1939[18]
  • సావనే చాంద్‌బీబీ [19]
  • అజీం ముజాహిద్ ఎ అజాదీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1942
  • ఫాతే ఆజాదీFateh Azadi 1947
  • హిందూ నామా: 1949 ఆగస్టు 15[20]
  • జవహర్ నామా 1950
  • హైదరాబాదు నామా 1953
  • ఆంధ్రా నామా : 1958 అక్టోబరు 24[21]
  • నజర్ ఎ అఖీదత్ 1966
  • బహాదుర్ నామా:[22]
  • తరన-ఎ-ఇఖాలస్:[23]
  • Muguam-e-Ghalib : 1969[24]
  • పాయం ఎ గాంధీ
  • ఇందిరానామా 1970
  • ప్రియదర్శిని గాథ 1971
  • ఇందిరా సుమాంజలి 1972
  • ఖిసా ఎ సాజన్ 1973
  • 25 సంవత్సరాల భారతదేశ ప్రగతి 1973

మూలాలు

[మార్చు]
  1. Mumtaz Ali Tajddin. "SHAH TAHIR HUSSAIN". Encyclopaedia of Ismailism.
  2. Courtly Encounters: Translating Courtliness and Violence in Early Modern Eurasia. Sanjay Subrahmanyam. 30 October 2012. p. 240. ISBN 9780674067059.
  3. http://www.ebay.in/itm/DR-NEELAM-SANJIVA-REDDY-GOLDEN-JUBILEE-JULY1963-with-3-Rare-Signatures-of-MPs-/300949552764?pt=IN_Books_Magazines&hash=item4611fdbe7c
  4. File:Andhra nama.jpg
  5. Sayyid Ahmedullah Qadri (1958). "Andhra Nama". Hyderabad: Lutfuddaulah oreintal research institute.
  6. "Padma Shri Awardess". india.gov.in.
  7. "Bahadur Nama". Lutfuddaulah oreintal research center.
  8. http://www.lib.uchicago.edu/e/su/southasia/urdujournals.html
  9. Salateen E Muabber. Muslim University Press Aligarh. Retrieved 31 August 2013.
  10. Urdu-i-qadim. Lucknow : [s.n.], 1930. {{cite book}}: |work= ignored (help)
  11. Sayyed ShamsUllah Qadri (1930). Tareekh - Malabaar (in Urdu). Aligarh: Muslim University Press. p. 98.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  12. Syed Shams Ullah Qadri (1933). Moorrakheen-E-Hind (in Urdu). HYDERABAD DECCAN: THE MAGAZINE TAREEKH. p. 139. Retrieved 2020-01-09.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  13. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2013-09-28. Retrieved 2016-05-20.
  14. Sayyid Ahmedullah Qadri. "Muhamid e Osman". Language. Linguistics. Literature. Hyderabad: Taj Press.
  15. Sayyid Ahmadullah Quadri (1934). "Tanqid Qamus-ul-mashahir". Urdu literature (in Urdu).{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  16. Sayyid Ahmedullah Qadri (1934). Tanqid-i-Qamus-ul-Mashahir (in Urdu). Hyderabad: Shams Ul Islam Press. p. 108.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  17. Sayyid Ahmedullah Qadri (1934). "Naveed e Massarat". Language. Linguistics. Literature (in Urdu). Hyderabad: Shams ul Islam Press. p. 12.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  18. Sayyid Ahmed-Ullah Qadri (1939). Memoirs of Chand Bibi: The Princess of Ahmadnagar (in Urdu). Hyderabad: Tarikh Office.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  19. Sayyid Ahmad-ullah Qadri (1940). "Savaneh chand Bibi". Women - Biography. (in Urdu). Hyderabad: Tareekh Office. p. 1.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  20. Sayyid Ahmedullah Qadri (15 August 1949). "Hind Nama". Hyderabad: Lutfuddaulah Oreintal Research Institute. p. 483. Retrieved 12 జనవరి 2020.{{cite web}}: CS1 maint: date and year (link)
  21. Sayyid Ahmedullah Qadri; Sayyid Imdadullah Qadri; Sayyid Saadullah Qadri (24 October 1958). "Andhra Nama" (in Urdu). Hyderabad: Lutfuddaulah Oriental Research Institute.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  22. Sayyid Ahmedullah Qadri (1965). "Bahadur Nama" (in Urdu). Hyderabad: Lutfuddaulah oreintal research center.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  23. Sayyid Ahmedullah Qadri (1968). "Tarana-e-Iqhlaas : a humble tribute in 52 stanzas" (PDF) (in Urdu). Hyderabad, India: Lutfuddaulah Oriental Research Instit ute.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  24. Sayyid Ahmedullah Qadri (1969). Muguam-e-Ghalib. Hyderabad: Lutfuddaulah oreintal research Institute. p. 101.

ఇతర లింకులు

[మార్చు]