Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

సయ్యద్ జాఫ్రీ

వికీపీడియా నుండి
సయ్యద్ జాఫ్రీ

జననం(1929-01-08)1929 జనవరి 8
మలేర్‌కొట్లా, పంజాబ్,భారతదేశం)
మరణం2015 నవంబరు 15(2015-11-15) (వయసు 86)
సమాధి స్థలంగున్నెర్స్బర్య్ సిమెట్రీ
పౌరసత్వంబ్రిటిష్
ఇండియన్ (ముందు)
విద్యఅలాహాబాద్ యూనివర్సిటీ
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1961–2011
జీవిత భాగస్వామి
(m. 1958; div. 1966)
జెన్నిఫర్ సోరెల్
(m. 1980)
పిల్లలు3, including (సకినా జాఫ్రీ)
బంధువులుకియారా అద్వానీ (మేనకోడలు)
సన్మానాలుOBE (1995)
పద్మ శ్రీ (2016; మరణాంతరం)

సయ్యద్ జాఫ్రీ (8 జనవరి 1929 – 15 నవంబర్ 2015) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన హిందీ సినిమాలతోపాటు హలీవుడ్ సినిమాల్లో నటించి, “షత్రంజ్ కె ఖిలాడి” సినిమాలో నటనకుగాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు.[1] సయ్యద్‌ జాఫ్రీ 1977లో జరిగిన ఫిలిం ఫేర్‌ అవార్డ్స్‌లో 'ది చెస్‌ ప్లేయర్స్‌' సినిమాలో నటనకుగాను 'ఉత్తమ సహాయ నటుడు' పురస్కారం.

మూలాలు

[మార్చు]
  1. Mana Telangana (16 November 2015). "నటుడు సయ్యద్ జాఫ్రీ కన్నుమూత". Archived from the original on 29 July 2022. Retrieved 29 July 2022.

బయటి లింకులు

[మార్చు]