సరసాల సోగ్గాడు
స్వరూపం
సరసాల సోగ్గాడు (1993 తెలుగు సినిమా) | |
సంగీతం | జె.వి.రాఘవులు |
---|---|
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, చిత్ర, ఎస్.పి.శైలజ |
గీతరచన | జె.నాగభూషణం |
భాష | తెలుగు |
సరసాల సొగ్గాడు 1993 జనవరి 1న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయి కృపా ప్రొడక్షన్స్ పతాకంపై వల్లంసెట్ల కృష్ణారావు నిర్మించిన ఈ సినిమాకు సత్య ప్రసాద్ దర్శకత్వం వహించాడు. మాస్టర్ రాజశేఖర్ సమర్పించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- కన్నెగంటి బ్రహ్మానందం
- లతాశ్రీ
- బాబూ మోహన్
- లతశ్రీ
- చిన్న
- నూతన్ ప్రసాద్
- వల్లభనేని జనార్థన్
- శాంతి
- శిల్ప
- గుండు హనుమంతరావు
- శ్యాం
- రంజిత్
- పి.రాజారావు
- సూర్యనారాయణ
- వై.వేణు
- మీనా
- మల్లిక
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ: యర్రంశెట్టి సాయి
- పాటలు: జోశ్యుల నాగభూషణరావు
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, శైలజ
మూలాలు
[మార్చు]- ↑ "Sarasaala Soggadu (1993)". Indiancine.ma. Retrieved 2022-11-28.