సరస్వతీ బుక్ డిపో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సరస్వతీ బుక్ డిపో విజయవాడలోని ఒక ప్రచురణ సంస్థ.

సత్యహరిశ్చంద్రీయము

వీరి స్వంత ప్రచురణలు[మార్చు]

 • స్టేజి నాటకములు:
 1. రంగూన్ రౌడి
 2. గంగావతరణం
 3. భీష్మ బ్రహ్మచారి
 4. మహాభక్తవిజయము
 5. ధరణికోట (రెడ్ల ప్రతాపం)
 6. భోజ కాళిదాసు
 7. సతీ అనసూయ
 8. కాలకేతనము
 9. సతీ సక్కుబాయి
 10. తాజ్ మహల్
 11. ప్రతాపరుద్రీయం
 12. సత్య హరిశ్చంద్ర
 13. సంగీత శశిరేఖ
 14. కోకిల
 15. విప్రనారాయణ
 16. రాధాకృష్ణ
 17. పాదుకా పట్టాభిషేకం
 18. శ్రీకృష్ణ తులాభారము
 19. భక్త మార్కండేయ
 20. భక్త మీరాబాయి
 21. రంగూన్ మెయిల్
 22. కచ-దేవయాని
 23. రణ తిక్కన
 24. దక్షాధ్వరం (సతీదేవి)
 25. ద్రౌపదీ వస్త్రాపహరణము
 26. భక్త చొకామీళ
 27. కృష్ణలీల
 28. సత్యహరిశ్చంద్రీయం
 29. బుద్ధిమతీ విలాసం
 30. చండిక
 31. పత్నీ ప్రతాప్ అను అనసూయ
 32. చింతామణి
 33. మధుసేవ
 34. జయంత జయపాలము
 35. రసపుత్ర విజయము
 36. రాణా ప్రతాపసింగ్
 37. చంద్రగుప్త
 38. రాణా ప్రతాపసింహ
 39. బొబ్బిలి యుద్ధము
 40. కృష్ణలీల - బళ్ళారి
 41. లవకుశ
 42. సంపూర్ణ భారతం - బళ్ళారి
 43. రామదాసు - బళ్ళారి
 44. శ్రీరామాంజనేయం
 45. బలిబంధనము
 46. మోడరన్ బి. ఏ.
 47. అనార్కలి.

వలయువారు - కురుకూరి సుబ్బారావు అండ్ సన్,

ప్రొప్రయిటర్సు, సరస్వతీ బుక్ డిపో, బెజవాడ (కృష్ణాజిల్లా)

బ్రాంచి - రాజమండ్రి.