Jump to content

కోటి రెడ్డి

వికీపీడియా నుండి
(సరిపల్లి కోటి రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
డాక్టర్ సరిపల్లి కోటి రెడ్డి
Dr. Koti reddy saripalli
జననం
సరిపల్లి కోటి రెడ్డి

విద్యాసంస్థవాషింగ్టన్ విశ్వవిద్యాలయం
వృత్తిముఖ్య కార్యనిర్వహక అధికారి of Kotii Group of Technological Ventures R&D P LIMITED
జీవిత భాగస్వామి
సరిపల్లి శ్రీజా రెడ్డి
(m. 2007)
పిల్లలు2

సరిపల్లి కోటి రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ యువ పారిశ్రామికవేత్త . కోటి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ అధిపతి, ముఖ్య కార్యనిర్వాహక అధికారి. తన సంస్థ కార్యకలాపాలను 230 పై చిలుకు దేశాల్లో విస్తరించి కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు.[1]

ప్రారంభ జీవితం, విద్య

[మార్చు]

కోటి రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా జనార్ధనపురం [ప్రస్తుతం నందివాడ మండలం]గ్రామంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.

గుడివాడలో 10 వ తరగతి వరకు చదువుకున్న తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉన్నత విద్యకు బదులు కంప్యూటర్ ప్రోగ్రామర్ గా కోర్స్ లో చేరారు. హైదరాబాద్ వెళ్ళి జావా నేర్చుకొని దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన జావా సర్టిఫైడ్ నిపుణుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మైక్రో సాఫ్ట్ లో పనిచేస్తున్న సమయంలోనే ప్రముఖ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యను పూర్తి చేశారు.

మూలాలు

[మార్చు]
  1. https://www.kotiigroupofventures.org/