సర్కారు
స్వరూపం
సర్కారు (Sarkar; హిందీ: सरकार, ఫార్సీ: سركار also spelt Circar) మొఘల్ సామ్రాజ్యం భారతదేశాన్ని పరిపాలించే కాలపు ఒక పాలనాపరమైన విభాగము,[1] ఇది సుబా లోకి ఉప విభాగము.[1]. సర్కారు కొన్ని (బెంగాల్) ప్రాంతాలలో మహల్లా లేదా పరగణాలుగా విభజించబడినది.[1]
ఈ సర్కారు విధానము 18వ శతాబ్దంలో చక్లా విధానానికి మార్చబడింది.[2]
- ఉత్తర సర్కారులు, బ్రిటిష్ ఇండియా యొక్క మద్రాస్ ప్రెసిడెన్సీ ముందు విభాగాన్ని కలిగి ఉన్న ఐదు స్వతంత్ర రాష్ట్రాలు
- పక్కి, ప్రాచీన సర్కార్. (ప్రస్తుతం హజారా, పాకిస్తాన్)
- పఖల్ సర్కార్, పాకిస్థాన్ లొని కైబెర్ పఖ్తున్‌ఖ్వా జిల్లాలోని మనీష్రా ప్రాంతం.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Nasrin Akhter (2012). "Sarkar". In Sirajul Islam and Ahmed A. Jamal (ed.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Society of Bangladesh. Archived from the original on 2014-09-15. Retrieved 2016-04-01.
- ↑ Shirin Akhtar (2012). "Chakla System". In Sirajul Islam and Ahmed A. Jamal (ed.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Society of Bangladesh. Archived from the original on 2014-07-14. Retrieved 2016-04-01.