Jump to content

సర్గున్ మెహతా

వికీపీడియా నుండి
సర్గున్ మెహతా
రవి దూబే పుట్టినరోజు, 2017లో సర్గున్ మెహతా
జననం (1988-09-06) 1988 సెప్టెంబరు 6 (వయసు 36)
చండీగఢ్, భారతదేశం
విద్యాసంస్థకిరోరి మాల్ కాలేజ్
వృత్తి
  • నటి
  • మోడల్
  • నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
  • 12/24 కరోల్ బాగ్
  • ఫుల్వా
  • బాలికా వధూ
  • నాచ్ బలియే 6
జీవిత భాగస్వామి
రవి దూబే
(m. 2013)

సర్గున్ మెహతా (జననం 1988 సెప్టెంబరు 6) భారతీయ నటి, మోడల్, టెలివిజన్ హోస్ట్.[1] ఆమె కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే థియేటర్‌లో నటించడం ప్రారంభించింది. 2009లో జీ టీవీలో 12/24 కరోల్ బాగ్ షోతో తన టెలివిజన్ కెరీర్‌ను ప్రారంభించింది. కలర్స్ టీవీ షో ఫుల్వాతో తన కెరీర్‌లో గణనీయమైన మార్పు వచ్చింది. 2013లో ఆమె బూగీ వూగీ కిడ్స్ షోని నిర్వహించింది. 2015లో, ఆమె పంజాబీ చిత్రం ఆంగ్రేజ్ తో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది.

ప్రారంభ జీవితం

[మార్చు]

సర్గున్ మెహతా 1988 సెప్టెంబరు 6న చండీగఢ్‌లో [2] జన్మించింది.[3] ఆమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు.[4] ఆమె సేక్రేడ్ హార్ట్ కాన్వెంట్ స్కూల్, మౌంట్ కార్మెల్ స్కూల్ ల నుండి పాఠశాల విద్యను అభ్యసించింది. ఆమె బిజినెస్ మేనేజ్‌మెంట్ లో మాస్టర్స్ డిగ్రీలో చేరింది, కానీ నటనా వృత్తిని కొనసాగించడానికి దానిని వదులుకుంది. ఆ తర్వాత 12/24 కరోల్ బాగ్ కి ఎంపికయ్యింది. 2013లో, ఆమె బాలికా వధులో తన పాత్రతో ప్రముఖ నటిగా స్థిరపడింది.[5]

మూలాలు

[మార్చు]
  1. "Sargun Mehta sizzles in bikini while holidaying with hubby Ravi Dubey in Maldives".
  2. "On the right side of rights". The Hindu. 1 January 2011. Retrieved 15 December 2014. "SARGUN MEHTA Celebrating any day with my mother is a special day for me". The Times of India. 11 May 2012. Archived from the original on 19 February 2015. Retrieved 24 February 2015.
  3. "Sargun Mehta to blow birthday candles a day earlier". The Times of India. 5 September 2015. Retrieved 13 September 2015.
  4. "I don't believe in hiding behind the 'Just Friends' tag: Sargun". The Times of India. 13 January 2013. Retrieved 8 January 2015.
  5. "Not fond of replacing anyone: Sargun Mehta". Hindustan Times. 2 November 2013. Retrieved 5 March 2015. "Wedding album of newlywed TV actors Shweta Tiwari, Sargun Mehta, Aamna Sharif". Daily Bhaskar. Retrieved 5 March 2015. "EXCLUSIVE: Sargun Mehta, Gautam Gulati rehearse for Bigg Boss 8 curtain raiser episode". Daily Bhaskar. 2014. Retrieved 5 March 2015.