Jump to content

సర్దార్ ఉదమ్

వికీపీడియా నుండి


సర్దార్‌ ఉద్దమ్
దర్శకత్వంసూజిత్‌ సర్కార్‌
రచనడైలాగ్స్:
రితేష్ షా
స్క్రీన్ ప్లేరితేష్ షా
శుభేదు భట్టాచార్య
నిర్మాతరోన్ని లాహిరి
శీల్ కుమార్
తారాగణంవిక్కీ కౌషల్
ఛాయాగ్రహణంఅవిక్ ముఖోపాధ్యాయ్
కూర్పుచంద్రశేఖర్ ప్రజాపతి
సంగీతంశాంతను మొయిత్రా
నిర్మాణ
సంస్థలు
రైసింగ్ సన్ ఫిలిమ్స్
కినో వర్క్స్
పంపిణీదార్లుఅమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
విడుదల తేదీ
16 అక్టోబరు 2021 (2021-10-16)
దేశం భారతదేశం
భాషహిందీ

సర్దార్‌ ఉద్దమ్ 2021లో విడుదల కానున్న హిందీ సినిమా. ఈ సినిమా భారత స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్‌ ఉదమ్‌ సింగ్ జీవితాధారంగా నిర్మించారు.[1] ఈ సినిమా ట్రైలర్‌ను 2021 సెప్టెంబరు 30న విడుదల చేసి, [2] సినిమాను అక్టోబరు 16న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో విడుదలైంది.

జలియన్‌ వాలాబాగ్‌లో సమావేశమైన స్వాతంత్ర్య సమరయోధులపై బ్రిటిష్ అధికారి, జనరల్ డయ్యర్‌ తన సైన్యంతో వచ్చి, తుపాకీ గుళ్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో మొత్తం వెయ్యికు పైగా భారతీయులు మృత్యువాతపడ్డారు. ఆ వందల మంది మృతికి కారణమైన జనరల్‌ డయ్యర్‌ను ఉద్దమ్‌ సింగ్‌ ఏమి చేశాడు. తరువాత ఎమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

[మార్చు]
  • విక్కీ కౌషల్
  • షాన్ స్కాట్
  • స్టీఫెన్ హొగన్
  • బన్నిత సంధు
  • కిర్సటీ అవేర్టాన్
  • అమోల్ పరాశర్ [3]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: రైసింగ్ సన్ ఫిలిమ్స్
    కినో వర్క్స్
  • నిర్మాత: రోన్ని లాహిరి
    శీల్ కుమార్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సూజిత్‌ సర్కార్‌ [4]
  • సంగీతం: శాంతను మొయిత్రా
  • సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్

మూలాలు

[మార్చు]
  1. The Times of India. "'Sardar Udham Singh': Makers call it a wrap for the much awaited Vicky Kaushal starrer - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
  2. Eenadu (1 October 2021). "దేశం మర్చిపోలేని యోధుడు ఉదమ్‌సింగ్‌ - telugu news sardar udham trailer out now". Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
  3. Republic World (28 June 2021). "Sardar Udham Singh: Amol Parashar opens up about working with director Shoojit Sircar" (in ఇంగ్లీష్). Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
  4. Mumbai Mirror, / Updated: (30 April 2019). "Shoojit Sircar: Vicky Kaushal's intensity and anger convinced me he was Udham Singh" (in ఇంగ్లీష్). Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.{{cite news}}: CS1 maint: extra punctuation (link)

బయటి లింకులు

[మార్చు]