సర్ ఆర్థర్ కాటన్ జీవితం - కృషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సర్ ఆర్థర్ కాటన్ జీవితం - కృషి పుస్తకం ప్రఖ్యాత సివిల్ ఇంజనీరు, గోదావరి డెల్టావాసుల వరప్రదాత ఆర్థర్ కాటన్ జీవితచరిత్ర. కాటన్ కుమార్తె లేడీ హోప్ ఈ గ్రంథానికి ఆంగ్లమూలాన్ని రచించారు. ప్రముఖ రచయిత, సాహిత్యవిమర్శకుడు కవనశర్మ తెలుగులోకి అనువాదం చేశారు.

రచన నేపథ్యం[మార్చు]

ఈ పుస్తకం ఆంగ్లమూలం రచయిత్రి లేడీ హోప్.

గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద బారేజీ, కాలువలు నిర్మించి డెల్టా నిర్మాణం చేసి పొలాలు పండించిన సర్ ఆర్థర్ కాటన్ జీవితాన్ని కృషిని చిత్రీకరిస్తూ ఆయన కుమార్తె లేడీ హోప్ ఈ గ్రంథాన్ని ఆంగ్లంలో రచించారు. ఆ పుస్తకాన్ని కవన శర్మ తెలుగులోకి అనువదించారు. మనసు ఫౌండేషన్ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించారు.

మూలాలు[మార్చు]