Jump to content

సలోని లూత్రా

వికీపీడియా నుండి
సలోని లూత్రా
దస్త్రం:Salony Luthra at Aha Event.jpg
జననం9 మే 1989
ముంబై, మహారాష్ట్ర రాష్ట్రం, భారతదేశం
వృత్తిథియేటర్ ఆర్టిస్ట్, సినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2013 - ప్రస్తుతం

సలోని లూత్రా భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె ఆంగ్ల, హిందీ, తెలుగు, తమిళ బాషాల సినిమాల్లో నటించింది.

సినీ ప్రస్థానం

[మార్చు]

సలోని లూత్రా సినిమాల్లోకి రాకముందు ముంబై, పాండిచేరిలో థియేటర్ ఆర్టిస్ట్ గా చేసింది. ఆమె 2014లో తమిళ చిత్రం "శరభం"[1][2] ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. సలోని లూత్రా 2020లో విడుదలైన భానుమతి & ఆమె 2014లో తమిళ చిత్రం "శరభం".2014లో ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్ లో తమిళ చిత్రం 'శరభం' లో నటనకు గాను ఆమె ఉత్తమ మహిళా విలన్ అవార్డు అందుకుంది.[3] కోవిడ్‌ నేపథ్యంలో థియేటర్స్‌ మూతపడటంతో 2020, జూలై 3న 'ఆహా' ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఈ సినిమా విడుదలైంది.[4]

నటించిన సినిమాలు

[మార్చు]
Year Film Role Language Notes
2013 సిద్ధార్థ్ ట్రైన్ ప్రయాణికురాలు హిందీ
2014 శరభం శృతి \ సంజన చంద్రశేఖర్ తమిళం
2018 టర్న్డ్ అవుట్ ఇషా ఇంగ్లీష్
ఫర్బిడెన్ జస్లీన్ ఇంగ్లీష్ లఘు చిత్రం[5]
2020 భానుమతి & రామకృష్ణ భానుమతి తెలుగు [6]

మూలాలు

[మార్చు]
  1. Deccan Chronicle (27 June 2014). "Happy when people say that I resemble Angeline Jolie: Salony Luthra" (in ఇంగ్లీష్). Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
  2. The Times of India (5 June 2018). "Tamil audience is my first priority: Salony - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
  3. IB Times (9 January 2015). "Vikatan Awards 2014: Dhanush, Dulquer Salmaan, 'Sathuranga Vettai' Honoured [WINNERS LIST]" (in ఇంగ్లీష్). Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
  4. Pecheti, Prakash (15 June 2020). "Romantic drama Bhanumathi Ramakrishna to release on July 3". Telangana Today. Retrieved 12 August 2020.
  5. Cinestaan (11 May 2018). "Actress Salony Luthra's Forbidden to premiere at New York Indian Film Festival". Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
  6. Pecheti, Prakash. "Salony Luthra shares how she became Bhanumathi Ramakrishna". Telangana Today.