Jump to content

సవి

వికీపీడియా నుండి
సవి
దర్శకత్వంఅభినయ్ దేవ్
రచనఅడాప్టెడ్ స్క్రీన్ ప్లే:
పర్వీజ్ షేక్
అసీమ్ అరోరా
డైలాగ్స్:
అసీమ్ అరోరా
దీనిపై ఆధారితంఎనీథింగ్ ఫర్ హర్ 
by ఫ్రెడ్ కావే ద్వారా
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంచిన్మయ్ సలాస్కర్
కూర్పుషాన్ మొహమ్మద్
సంగీతంవిశాల్ మిశ్రా
జావేద్-మొహ్సిన్
పీయూష్ శంకర్
అర్కదీప్ కర్మాకర్
నిర్మాణ
సంస్థలు
విశేష్ ఫిల్మ్స్
టీ-సిరీస్ ఫిల్మ్స్
విడుదల తేదీ
31 మే 2024 (2024-05-31)
సినిమా నిడివి
122 నిమిషాలు [1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹20 కోట్లు (అంచనా) [2]
బాక్సాఫీసు₹17.81(అంచనా)[3]

సవి 2024లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ సినిమా. విశేష్ ఫిల్మ్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ముఖేష్ భట్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్‌ నిర్మించిన ఈ సినిమాకు అభినయ్ డియో దర్శకత్వం వహించాడు. 2008లో విడుదలైన ఫ్రెంచ్ సినిమా ఎనీథింగ్ ఫర్ హర్ సినిమా రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో అనిల్ కపూర్ , దివ్య ఖోస్లా, ఎం.కె. రైనా, ప్రోమిలా థామస్, హిమాన్షి చౌదరి, హాడెలిన్ డి పోంటెవ్స్, రాగేశ్వరి, ఒల్లీ బూత్, మైరాజ్ కక్కర్, హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రల్లో నటించగా 2024 మే 31న విడుదలైంది.[4]

నటీనటులు

[మార్చు]
  • అనిల్ కపూర్ - జోయ్‌దీప్‌ పాల్‌
  • దివ్య ఖోస్లా- సావిత్రి "సావి" సచ్‌దేవా
  • హర్షవర్ధన్ రాణే - నకుల్ సచ్‌దేవా
  • రాగేశ్వరి లూంబా - సిమ్రిట్‌
  • మైరాజ్ కక్కర్ - ఆదిత్య సచ్‌దేవ్‌
  • హిమాన్షి చౌదరి - అయేషా హాసన్‌
  • ల్యూక్ వూల్గర్ - ఖైదీ
  • ఎంకే రైనా - నకుల్ తండ్రి
  • రవి ముల్తానీ - ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ స్టాఫ్‌గా
  • హాడెలిన్ డి పోంటెవ్స్ -రోక్స్‌
  • జాకబ్ మెడోస్ - స్లిమ్ జిమ్‌
  • జేన్ హార్న్ - స్టెఫానీ ఫౌలర్‌
  • ప్రమీలా థామస్ - సిమ్రిత్ తల్లి
  • ఒల్లీ బూత్ - డిటెక్టివ్ జాన్‌
  • డిటెక్టివ్ స్టీవెన్స్‌గా అలెక్స్ డోవర్
  • సుప్రీత్ బేడీ - అను
  • అడ్రియన్ స్ట్రెటన్ - డిటెక్టివ్ లూకస్‌
  • ఆంథోనీ సెయింట్ క్లైర్ కాడోగన్ - లీడ్ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్‌

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "హుందూం"  విశాల్ మిశ్రా 3:20
2. "వదా హంసే కరో"  కెకె 3:30
3. "ఖోల్ పింజ్రా"  సునిధి చౌహాన్ 3:08
4. "వదా హంసే కరో (వెర్షన్ 2)"  కెకె 3:25
5. "పాస్ తేరే మె"  జుబిన్ నౌటియాల్, శ్రేయా ఘోషల్ 5:05
6. "వదా హంసే కరో (సాడ్ వెర్షన్)"  పీయూష్ శంకర్ 2:39
7. "వదా హంసే కరో (రిప్రైజ్)"  పీయూష్ శంకర్ 3:48
8. "ఓ యారుమ్"  శ్రేయ ఘోషాల్ 3:30
28:25

మూలాలు

[మార్చు]
  1. "Savi (15)". British Board of Film Classification ]. 30 May 2024. Archived from the original on 31 May 2024. Retrieved 31 May 2024.
  2. "Savi Box Office Verdict: Divya Khossla Starrer "Hit Or Flop"?". Lehren. 6 June 2024. Archived from the original on 16 June 2024. Retrieved 26 July 2024.
  3. "Savi succeeds in her mission! The Divya Khossla starrer becomes a hit globally, collects Rs 17.81 crores". Firstpost. 15 June 2024. Archived from the original on 16 June 2024. Retrieved 26 July 2024.
  4. Sakshi (4 August 2024). "ఫ్రెంచ్‌ సావిత్రి కథ". Retrieved 20 October 2024.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సవి&oldid=4347653" నుండి వెలికితీశారు