Jump to content

సవ్వడి (సినిమా)

వికీపీడియా నుండి
సవ్వడి
(2002 తెలుగు సినిమా)
దర్శకత్వం శివ
నిర్మాణం యు.సరోజిని
కథ శివ
చిత్రానువాదం శివ
తారాగణం శ్రీరామ్,రష్మి గౌతమ్, వినోద్, రాంబాబు, శ్రీనిజ, రమ్య, తిరుపతి వేలు, శివ, మణికుమార్
సంగీతం రఘుకౌశిక్
నృత్యాలు రామారావు
గీతరచన భాస్కరభట్ల
సంభాషణలు శివ
ఛాయాగ్రహణం రఘునందన్ సింగ్
కూర్పు నందమూరి హరి
భాష తెలుగు


నటవర్గం

[మార్చు]
  • శ్రీరామ్,
  • రష్మి గౌతమ్,
  • వినోద్,
  • రాంబాబు,
  • శ్రీనిజ,
  • రమ్య,
  • తిరుపతి వేలు,
  • శివ,
  • మణికుమార్

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
పాటల జాబితా[1]
సం.పాటపాట రచయితసంగీతంగాయకుడు(లు)పాట నిడివి
1."చెంగావి చీరలోన కొత్తగున్న ముద్దుగుమ్మ"భాస్కరభట్లరఘుకౌశిక్రవివర్మ,
లెనినా చౌదరి,
కోరస్
 
2."తెగుతున్న బంధం ఎవరికో సొంతమవుతోందీ"భాస్కరభట్లరఘుకౌశిక్పార్థసారథి 
3."రైరైరైరయ్యిమని ఝయ్యిమని జారిపోతోందే"భాస్కరభట్లరఘుకౌశిక్కాసర్ల శ్యాం,
రవివర్మ
బృందం
 
4."రోజూ చూసే లోకం"భాస్కరభట్లరఘుకౌశిక్పార్థసారథి 
5."నన్ను నాకు పరిచయం చేసినావె గొప్పగా"భాస్కరభట్లరఘుకౌశిక్ఉన్నికృష్ణన్,
లెనినా చౌదరి
 
6."వానపాముల్ని ఎరవేసి చేపల్ని పట్టినట్టు"భాస్కరభట్లరఘుకౌశిక్రఘుకౌశిక్,
రాజ్ ఆర్యన్
 
7."హాయ్ రామా వయ్యారి భామా ఆయో ఆయో ఆమాయయ్యో"భాస్కరభట్లరఘుకౌశిక్రవివర్మ,
హిమబిందు
 

మూలాలు

[మార్చు]
  1. సంపాదకుడు (16 March 2002). "సవ్వడి పాటల పుస్తకం". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (12): సెంటర్ స్ప్రెడ్. Retrieved 25 May 2018.