ఉదాహరణలు
పేర్చే పద్ధతిని చూపే మరిన్ని ఉదాహరణలు
సారాంశం
నేర్చుకున్నదాన్ని నెమరు వేసుకోండి
|
చక్కగా పేర్చిన చర్చకు ఉదాహరణ
హలో, ఈ వ్యాసం గురించి నాకో సందేహం ఉంది. చిత్తూరు జిల్లాలో ఏనుగులు ఉన్నాయని నాకు కచ్చితంగా తెలుసు! మునిరత్నం నాయుడు 02:49, 10 Nov 2023 (UTC)
- నేను చిత్తూరు జిల్లాలో చాన్నాళ్ళు ఉన్నాను. నాకైతే ఒక్క ఏనుగు కూడా కనబడలేదు. సుబ్బారావు 17:28, 11 Nov 2023 (UTC)
- మీరు చెప్పేది నమ్మాలంటే దానికి సరైన ఆధారాలను చూపించాలి! Lalita 20:53, 11 Nov 2023 (UTC)
- సరే, చిత్తూరు జిల్లాలో ఏనుగులు చేసిన బీభత్సం గురించి రాసిన ఈ వార్తలు చదవండి. :
- అంటే చిత్తూరు జిల్లాలో ఏనుగులు ఉన్నట్టేగా! రవీంద్ర 19:09, 12 Nov 2023 (UTC)
- మీరు చెప్పేది నిజం. ఆ మూలాలను చూపినందుకు ధన్యవాదాలు. మునిరత్నం నాయుడు 23:09, 12 Nov 2023 (UTC)
|
మీ వ్యాఖ్య సరైన వరుసలో ఉంచడానికి, ముందు వ్యాఖ్యలో ఎన్ని కోలన్లు పెట్టారో అన్నే కోలన్లను మీ వ్యాఖ్య ముందు కూడా పెట్టి, ఆ తరువాత మీ వ్యాఖ్యకు చెందిన ఇండెంటును/బులెట్ పాయింటునూ చేర్చండి.
ఇండేంటు చేసిన చర్చలో బులెట్ జాబితా చేర్చేందుకు ఉదాహరణ
మీరు ఇలా టైపు చేస్తే
|
అది ఇలా కనిపిస్తుంది
|
::: సరే, చిత్తూరు జిల్లాలో ఏనుగులు చేసిన బీభత్సం గురించి రాసిన ఈ వార్తలు చదవండి. :
:::* [https://telugu.samayam.com/andhra-pradesh/tirupati/elephants-attack-on-farm-lands-at-chittoor-district/articleshow/79809790.cms చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం]
:::* [https://www.andhrajyothy.com/telugunews/chittoor-2020092406300592 ఏనుగుల బీభత్సం]
:::* [https://10tv.in/elephants-destroy-crops-in-chittoor-district-once-again/ చిత్తూరు జిల్లాలో మరోసారి ఏనుగులు బీభత్సం]
::: అంటే చిత్తూరు జిల్లాలో ఏనుగులు ఉన్నట్టేగా! ~~~~
|
- సరే, చిత్తూరు జిల్లాలో ఏనుగులు చేసిన బీభత్సం గురించి రాసిన ఈ వార్తలు చదవండి. :
- అంటే చిత్తూరు జిల్లాలో ఏనుగులు ఉన్నట్టేగా! రవీంద్ర 19:09, 12 Nov 2023 (UTC)
|
|