సహాయం:వికీ మార్కప్‌తో పట్టికల పరిచయం/3
పట్టికల పరిచయం
పట్టికల దిద్దుబాటు
పట్టికల విస్తరణ
సారాంశం
|
ఈసరికే ఉన్న పట్టికలో కొత్త అడ్డువరుసనో, కొత్త నిలువు వరుసనో చేర్చడం మామూలే.
అడ్డువరుసను చేర్చడంకొత్త అడ్డువరుసను చేర్చేందుకు, కొత్త రో బ్రేక్‌ను చేర్చి, మిగతా వరుసల్లో ఉన్నన్ని గడులనే ఇక్కడా చేర్చాలి.
నిలువు వరుసను చేర్చడంకొత్త నిలువు వరుసను చేర్చేందుకు, ప్రతీ అడ్డూవరుస లోనూ ఒక కొత్త గడిని అదనంగా చేర్చాలి.
మార్పుల మునుజూపుమార్పుచేర్పులను భద్రపరచే ముందు, మరీ ముఖ్యంగా పట్టికలలో చేసిన వాటిని, మునుజూపు చూడడం చాలా ముఖ్యం; చిన్నచిన్న పొరపాట్ల వలన పట్టిక ఆకృతి చెడిపోవడం మామూలే.
|