సహాయం:IPA for Sanskrit
స్వరూపం
క్రింది పట్టిక వికీపీడియా కథనాల్లో సంస్కృత ఉచ్చారణలను అంతర్జాతీయ ధ్వన్యాత్మక వర్ణమాల (IPA) సహాయంతో సూచిస్తుంది.
సంస్కృతంలో ఎన్నో క్లిష్టమైన వర్ణ నిర్మాణ ప్రక్రియలు ఉన్నాయి, ఉదా సంధి, వీటి వలన పొరుగు అచ్చులు ప్రస్తుత శబ్దాలను ప్రభావితం చేస్తాయి. సంస్కృతంలో మరిన్ని ధ్వనుల చర్చ కొఱకు en:Shikshaను చూడండి. తెలుగు లిపి సంస్కృతంలో ప్రతి శబ్దం వ్రాయువిధంగా వీలు చేస్తుంది.
|
|
Notes
[మార్చు]- ↑ అనునాసికంతో వచ్చే అచ్చులు ముక్కుతో పలుకబడతాయి, ఉదా: అనుస్వరం, చంద్రబిందువు
- ↑ సంస్కృతంలో అచ్చులకు హ్రస్వాలు, దీర్ఘాలు ఎక్కువ భేదాలు ఉంటాయి.
References
[మార్చు]- Zieba, Maciej; Stiehl, Ulrich (June 9, 2002). "The Original Pronunciation of Sanskrit" (PDF). Ulrich Stiehl. Retrieved 27 September 2011.