సహాయం చర్చ:IPA
స్వరూపం
నాకు హల్లులపై అవగాహన ఉంది. విదేశీ నామవాచకాల పేర్లు వ్రాసేందుకు సహాయకారిగా ఉంటుందని ఈ వ్యాసాన్ని అనువదిస్తున్నాను. అచ్చులపై భాషాశాస్త్ర సంబంధిత అవగాహన ఉన్నవారు పాలుపంచుకోగలరు.
సహాయం:IPA గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. సహాయం:IPA పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.