సాంకేతిక విద్యా మండలి
స్వరూపం
డిప్లొమా, డిప్లొమా తరువాతి సాంకేతిక విద్యని వేగంగా అభివృద్ధి చేయడానికి, సాంకేతిక విద్యా మండలి [1] (The State Board of Technical Education & Training) ని చట్ట ప్రకారం 1984 లో ఏర్పాటుచేశారు.
సాంకేతిక విద్య కార్యాలయానికి అనుబంధంగా ఈ బోర్డుని ఏర్పాటు చేశారు.
బోర్డు విధులు
[మార్చు]- సాంకేతిక విద్యావిధానాల తయారీ
- సమాజానికి అనుగుణంగా సిలబస్ ని సమీక్షించడం, మెరుగు పరచడం
- సాంకేతిక విద్యాలయాలలో బోధన పర్యవేక్షణ
- పరీక్షలు నిర్వహించి ధృవపత్రాలు అందచేయటం
- పరిశ్రమతో సంబంధం ద్వారా పాలిటెక్నిక్ లో కొత్త కోర్సులు స్థాపించటం
- విద్యాలయాలకు గుర్తింపు ఇవ్వడం.
- సాంకేతిక విద్యాలయ ఉపాధ్యాయులకు శిక్షణ
- విద్యార్ధులక బోధనా విషయాలు రూపొందించడం
- డిగ్రీ పూర్వ సాంకేతిక కోర్సులకు సిలబస్ నిర్ణయించడం
వనరులు
[మార్చు]- ↑ "సాంకేతిక విద్యా మండలి వెబ్ సైటు". Retrieved 2020-01-17.