Jump to content

సాక్షి (1989 సినిమా)

వికీపీడియా నుండి

సాక్షి పి. ఎన్. రామచంద్రరావు దర్శకత్వంలో చంద్రమోహన్, రాజేంద్ర ప్రసాద్, జయసుధ నటించిన తెలుగు చిత్రం. ఈ చిత్రానికి సంగీతం రాజ్ కోటి అందించారు.[1]

తారాగణం

[మార్చు]

పాటల జాబితా[2]

[మార్చు]
  1. అందమైన పాటలాగ మల్లెపూల, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.రాజగోపాల్, మనోబృందం
  2. యాక్షన్లో ఎన్టీఆర్ స్టెప్పుల్లో ఏ ఎన్ఆర్ ,రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ
  3. జుమ్మని మనసిమ్మని, రచన: వేటూరి సుందర రామమూర్తి, మనో, పి సుశీల.

మూలాలు

[మార్చు]
  1. "Sakshi (1989)". Indiancine.ma. Retrieved 2024-03-30.
  2. ఘంటసాల గళామృతమ్ , కొల్లూరి భాస్కరరావు సంకలనం నుండీ పాటలు.