సాగి
స్వరూపం
సాగి (Sagi) తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- సాగి కృష్ణమూర్తి రాజు, నర్సీపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికైన శాసనసభ్యులు
- సాగి రాజన్ రాజు, తెలుగు సినిమా నటుడు, డాన్స్ మాస్టర్.
- సాగి విజయరామరాజు, స్వాతంత్ర్య సమరయోధులు.
- సాగి సూర్యనారాయణ రాజు, పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికైన శాసనసభ సభ్యులు