Jump to content

సాచి

వికీపీడియా నుండి
సాచి
దర్శకత్వంవివేక్ పోతగోని
రచనవివేక్ పోతగోని
మాటలుపెద్దింటి అశోక్ కుమార్, వివేక్ పోతగోని
నిర్మాతఉపేన్ నడిపల్లి
వివేక్ పోతగోని
తారాగణం
  • సంజన రెడ్డి
  • గీతిక రధన్
  • చెల్లి స్వప్న
ఛాయాగ్రహణంవివేక్ పోతగోని
సంగీతంకే.వీ. భరద్వాజ్
నిర్మాణ
సంస్థ
విధాత ప్రొడక్షన్స్
విడుదల తేదీ
3 మార్చి 2023 (2023-03-03)
దేశంభారతదేశం
భాషతెలుగు

సాచి 2023లో తెలుగులో విడుదలైన సినిమా. విధాత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సత్యానంద్ సమర్పణలో ఉపేన్ నడిపల్లి, వివేక్ పోతగోని నిర్మించిన ఈ సినిమాకు వివేక్ పోతగోని దర్శకత్వం వహించాడు. సంజన రెడ్డి, గీతిక రధన్, చెల్లి స్వప్న, అశోక రెడ్డి మూలవిరాట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 ఫిబ్రవరి 23న నటుడు ప్రభాస్ విడుదల చేయగా[1], సినిమాను 2023 మార్చి 3న విడుదల చేశారు.[2]

నటీనటులు

[మార్చు]
  • సంజన రెడ్డి
  • గీతిక రధన్
  • చెల్లి స్వప్న
  • అశోక రెడ్డి మూలవిరాట్
  • టివి రామన్
  • ఏవిఎస్ ప్రదీప్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: విధాత ప్రొడక్షన్స్
  • నిర్మాత: ఉపేన్ నడిపల్లి, వివేక్ పోతగోని
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వివేక్ పోతగోని
  • సంగీతం: కే.వీ. భరద్వాజ్
  • సినిమాటోగ్రఫీ: వివేక్ పోతగోని
  • పాటలు: ప్రసన్న కుమార్
  • మాటలు: పెద్దింటి అశోక్ కుమార్, వివేక్ పోతగోని

మూలాలు

[మార్చు]
  1. 10TV Telugu (22 February 2023). "'సాచి' ట్రైలర్ లాంచ్ చేసిన సలార్ స్టార్ ప్రభాస్." Archived from the original on 4 March 2023. Retrieved 4 March 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Prajasakti (4 March 2023). "ఈ వారం థియేటర్‌, ఓటీటీలో విడుదల కానున్న చిత్రాలివే!" (in ఇంగ్లీష్). Archived from the original on 4 March 2023. Retrieved 4 March 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=సాచి&oldid=3855043" నుండి వెలికితీశారు