సాదిక్ మహ్మద్
Appearance
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | సాదిక్ మొహమ్మద్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | 3 May 1945 జునాగఢ్, గుజరాత్, భారతదేశం | (age 79)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెగ్బ్రేక్ గూగ్లీ | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | వజీర్ మొహమ్మద్ (సోదరుడు) హనీఫ్ మొహమ్మద్ (సోదరుడు) | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 61) | 1969 అక్టోబరు 24 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1980 డిసెంబరు 30 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 7) | 1973 ఫిబ్రవరి 11 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1980 డిసెంబరు 5 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2017 జనవరి 4 |
సాదిక్ మొహమ్మద్, పాకిస్తానీ మాజీ క్రికెటర్.
జననం
[మార్చు]సాదిక్ మొహమ్మద్ 1945, మే 3న గుజరాత్ లోని జునాగఢ్ లో జన్మించాడు. చిన్నతనంలో కరాచీలోని చర్చి మిషన్ స్కూల్ లో చదివాడు.[1] పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ హనీఫ్, ముస్తాక్ మొహమ్మద్‌ల తమ్ముడు.
క్రికెట్ రంగం
[మార్చు]1969లో పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టెస్టుతో టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. 1981లో వెస్టిండీస్‌తో జరిగిన 4వ టెస్టులో తన చివరి టెస్టు ఆడాడు. ఇతను గ్లౌసెస్టర్‌షైర్ తరపున కౌంటీ క్రికెట్ ఆడాడు.
కోచ్‌గా
[మార్చు]2010 ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కూడా సాదిక్ కోచ్‌గా పనిచేశాడు. ఇతను 2000లో ఒక వన్డే మ్యాచ్ కు అంపైర్ గా పనిచేశాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ Sharif, Azizullah. "KARACHI: Restoration of Church Mission School ordered" (). Dawn (newspaper). 20 February 2010. Retrieved on 2023-09-08.
- ↑ "Sadiq Mohammad". ESPN Cricinfo. Retrieved 2023-09-08.