సాయంత్రం
సాయంత్రం అనేది మధ్యాహ్నం చివరిలో మొదలై రాత్రి ప్రారంభం వరకు గల పగటి కాలం.[1][2] సాయంత్రం ప్రారంభమయ్యే, ముగిసే కచ్చితమైన సమయాలు స్థానం, సంవత్సరం సమయం, సంస్కృతిపై ఆధారపడి ఉంటాయి, అయితే ఇది సాధారణంగా సూర్యుడు ఆకాశంలో పొద్దుగూకిన తరువాత అనగా పడమర వైపు బాగా వాలిన తరువాత సంధ్యాకాలం చివరి వరకు కొనసాగినట్లుగా పరిగణించబడుతుంది. వాడుకలో సాయంత్రం అనేది మధ్యాహ్నంపైన 3గంటల 45నిమిషములకు ప్రారంభమై సూర్యుడు అస్తమించి చీకటితో ఏర్పడే రాత్రి వరకు అనగా 7గంటల 15నిమిషాల వరకు ఉంటుంది.
సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు గల సమయానికి మధ్యాహ్నం, రాత్రి పదాలను ఉపయోగించరు, లేదా చాలా అరుదుగా ఉపయోగిస్తారు. కనుక సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు గల సమయాన్ని సాయంత్రమునకు కచ్చితమైన సమయంగా చెప్పవచ్చు.
వ్యుత్పత్తి శాస్త్రం
[మార్చు]ఈ పదం పాత ఆంగ్ల పదం ǣfnung నుండి ఉద్భవించింది, దీని అర్థం 'సాయంత్రం అవడం అనగా పొద్దువాలడం, సూర్యాస్తమయం, సూర్యాస్తమయానికి అటుఇటుగా ఉన్న సమయం', దీని అర్థం "సూర్యాస్తమయం , చీకటి మధ్య సమయం",, ఇది ఈవెన్ (ఓల్డ్ ఇంగ్లీష్ æfen) కి పర్యాయపదంగా ఉంది, దీని అర్థం పగలు ముగింపు. "సాయంత్రం" అనే పదం యొక్క ఉపయోగం 15వ శతాబ్దం మధ్యకాలం నుండి బాగా వాడుకలోకి వచ్చింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Definition of evening in English". Collins. Collins. Archived from the original on 13 ఏప్రిల్ 2021. Retrieved 6 April 2019.
- ↑ "evening - Definition of evening in English by Oxford Dictionaries". Oxford Dictionaries – English. Archived from the original on September 27, 2016.
- ↑ "even – Origin and meaning of even by Online Etymology Dictionary". www.etymonline.com.