Jump to content

సారిక కోలి

వికీపీడియా నుండి

సారిక మిలింద్ కోలి (జననం 1994 డిసెంబరు) భారతీయ మహిళా క్రీడాకారిణి. ఆమె 5, మహారాష్ట్రలోని ముంబై వాస్తవ్యురాలు. ఆమె భారతదేశం A క్రికెట్ జట్టు, ఇండియా గ్రీన్ ఉమెన్‌లో క్రికెటర్ గా సేవలనందిస్తుంది.[1][2][3] UWCL మహిళల టీ20 టోర్నమెంట్‌లో ఆమె తన అత్యధిక స్కోరును 67 బంతుల్లో 160 పరుగులు చేసింది.[4] ఆమె ఇండియన్ రైల్వేస్ గర్ల్స్ టీమ్ కెప్టెన్.[5][6] ఆమె సీనియర్ మహిళా వన్డే క్రికెట్ టోర్నమెంట్ 2021లో సిక్కిం మహిళా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది.

మూలాలు

[మార్చు]
  1. "Profile-Sarika Koli". CricketArchive.com. Retrieved 2020-01-16.
  2. "Sarika Koli Profile - ICC Ranking, Age, Career Info & Stats". CricBuzz (in ఇంగ్లీష్). Retrieved 2020-01-16.
  3. "Sarika Koli". ESPNCricinfo. Retrieved 2020-01-16.
  4. "Talented Sarika Koli stuns the Cricketing World with a magnetizing 160* off mere 67 balls in UWCL Women's T20 Tournament '18". CricketGraph (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-11-04. Retrieved 2020-01-16.
  5. "Sarika Koli main of the match".{{cite news}}: CS1 maint: url-status (link)
  6. "CITY STAR". Patrika News (in hindi). Retrieved 2020-01-16.{{cite web}}: CS1 maint: unrecognized language (link)