సాలిసిలిక్ ఆమ్లం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Salicylic acid
Salicylic-acid-skeletal.svg
Salicylic-acid-from-xtal-2006-3D-balls.png
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [69-72-7]
పబ్ కెమ్ 338
యూరోపియన్ కమిషన్ సంఖ్య 200-712-3
డ్రగ్ బ్యాంకు DB00936
కెగ్ D00097
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:16914
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య VO0525000
ATC code A01AD05,B01AC06 D01AE12 N02BA01 S01BC08
SMILES c1ccc(c(c1)C(=O)O)O
ధర్మములు
అణు ఫార్ములా C7H6O3
మోలార్ ద్రవ్యరాశి 138.12 g mol−1
స్వరూపం colorless to white crystals
వాసన odorless
సాంద్రత 1.443 g/cm3 [1]
ద్రవీభవన స్థానం

158.6 °సె, 432 కె, 317 °ఫా

బాష్పీభవన స్థానం

211 °C, 484 K, 412 °F (20 mmHg[1])

ద్రావణీయత in నీటిలో 2 g/L (20 °C)
ద్రావణీయత soluble in ether, CCl4, benzene, propanol, acetone, ethanol, oil of turpentine, toluene
log P 2.26
ఆమ్లత్వం (pKa) 2.97[2]
వక్రీభవన గుణకం (nD) 1.565[1]
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-589.9 kJ/mol
Related compounds
Related compounds Methyl salicylate,
Benzoic acid,
Phenol, Aspirin,
4-Hydroxybenzoic acid,
Magnesium salicylate,
Choline salicylate,
Bismuth subsalicylate,
Sulfosalicylic acid
ప్రమాదాలు
ఎం.ఎస్.డి.ఎస్ Oxford MSDS
EU సూచిక 200-712-3
ఇ.యు.వర్గీకరణ Harmful (Xn)
R-పదబంధాలు R22 R36 R38 R61
S-పదబంధాలు S22 S26 S36 S37 S39
NFPA 704
NFPA 704.svg
1
2
0
LD50 480 mg/kg
 YesY (verify) (what is: YesY/N?)
Except where noted otherwise, data are given for materials in their standard state (at 25 °C, 100 kPa)
Infobox references

సాలిసిలిక్ ఆమ్లం (Salicylic acid) ఒక రకమైన ఆమ్లం. ఈ పేరు లాటిన్ salix అనగా ఇంగ్లీష్ విల్లో చెట్టు willow tree, బెరడు నుండి తీయడం వలన వచ్చింది. ఇది ఒక మోనోహైడ్రో బెంజోయిక్ ఆమ్లం, ఒక రకమైన ఫినోలిక్ ఆమ్లం మరియు బీటా హైడ్రాక్సీ ఆమ్లం. ఇది రంగులేని స్పటికపు ఆర్గానిక్ ఆమ్లం మొక్కల హార్మోన్ గా వుపయోగపడుతుంది. ఇది సాలిసిన్ (salicin) నుండి తయారుచేయబడుతుంది. ఆస్పిరిన్ యొక్క ముఖ్యమైన భాగం. మొటిమ ల వైద్యంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీని లవణాలను సాలిసిలేట్లు (salicylates) అని పిలుస్తారు.

White willow (Salix alba) is a natural source of salicylic acid

ఉపయోగాలు[మార్చు]

ఆస్పిరిన్ (ఆసిటిల్ స్యాలిసిలిక్ ఆమ్లం) ఒక salicylate (sa-LIS-il-ate). ఇది శరీరం కలిగించే నొప్పి, జ్వరం, మరియు నొప్పి పదార్థాలు తగ్గించడం ద్వారా పనిచేస్తుంది.ఆస్పిరిన్ నొప్పి చికిత్స, మరియు జ్వరం తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇది కొన్నిసార్లు గుండె పోట్లు, మరియు ఛాతీ నొప్పి (ఆంజినా) చికిత్స లేదా నివారించుటకు ఉపయోగిస్తారు. ఆస్పిరిన్ను వైద్యుడి పర్యవేక్షణలో హృదయనాళ పరిస్థితులు కోసం వాడాలి.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Haynes, William M., ed. (2011). CRC Handbook of Chemistry and Physics (92nd ed.). Boca Raton, FL: CRC Press. p. 3.306. ISBN 1439855110. 
  2. Salicyclic acid. Drugbank.ca. Retrieved on 2012-06-03.

బయటి లింకులు[మార్చు]