సాల్వియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాల్వియా
Meadow Sage (S. pratensis)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
సాల్వియా

జాతులు

see List of Salvia species

సాల్వియా (Salvia) పుష్పించే మొక్కలలో లామియేసి కుటుంబానికి చెందిన ప్రజాతి.

వీని నుండి సేజ్ తైలం తయారుచేస్తారు.

ఇందులో సుమారు 700-900 జాతుల మొక్కలు ఉన్నాయి.[2][3]

వ్యుత్పత్తి

[మార్చు]

సాల్వియా, సేజ్ అనే రెండు పదాలు లాటిన్ భాషలో salvere ("to save") అనగా రక్షించు అని అర్ధాన్నిస్తాయి.[4] సాల్వియా పదాన్ని ప్లైనీ (Pliny) మొదటిసారిగా ఉపయోగించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Salvia L." Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2004-09-10. Archived from the original on 2009-08-26. Retrieved 2009-12-15.
  2. Sutton, John (2004). The Gardener's Guide to Growing Salvias. Workman Publishing Company. p. 17. ISBN 9780881926712.
  3. Clebsch, Betsy; Carol D. Barner (2003). The New Book of Salvias. Timber Press. p. 18. ISBN 9780881925609.
  4. Kintzios, p. 10.
"https://te.wikipedia.org/w/index.php?title=సాల్వియా&oldid=3820036" నుండి వెలికితీశారు