Jump to content

సాస్ హాయ్రాపెత్యాన్

వికీపీడియా నుండి
సాస్ హాయ్రాపెత్యాన్
1980లో జరిగిన ఒలంపిక్స్ లో సాస్ హాయ్రాపెత్యాన్
Personal information
Born (1959-10-12) 1959 అక్టోబరు 12 (age 65)
యెరెవాన్, ఆర్మేనియా
Height176 cమీ. (5 అ. 9 అం.)
Weight76 kగ్రా. (168 పౌ.)
Sport
Sportఫీల్డ్ హాకీ
Clubఎస్.కె.ఎ స్వర్డ్లావస్క్ (1978–1980)
డైన్మో అల్వా-ఆల్టా (1981–1987)
హ్రజ్డాన్ (1988–1992)
ఉహ్లెంహొర్స్టర్ హెచ్.సి (1992–2004)
Medal record
Representing the  Soviet Union
ఒలంపిక్ క్రీడలు
Bronze medal – third place 1980 మాస్కో వేసవి ఒలంపిచ్ క్రీడలు {{{2}}}
ఇంటర్కాంటినెంటల్ కప్పు
Gold medal – first place 1981 కౌలా లంపూర్ Kuala Lumpur {{{2}}}
యూరోహాకీ నేషన్స్ ఛాంపియన్షిప్పు
Silver medal – second place 1983 ఆంష్టెర్డామ్ {{{2}}}

సాస్ హాయ్రాపెత్యాన్ (ఐరపేతియన్ అని కూడా పిలుస్తారు, అర్మేనియన్:Սոս Հայրապէտյան) 1959 సెప్టెంబరు 12న జన్మించారు. ఆయన అర్మేనియా జట్టు యొక్క ఫీల్డ్ హాకీ డిఫెండర్. అతను నాలుగు సోవియట్ కప్పులను గెలిచారు (1982, 1983, 1986, 1987), ఎనిమిది సోవియట్ ఛాంపియన్షిప్పులు (1980-1987), రెండు యూరోపియన్ కప్పులు (1982, 1983), ఒక ఇంటర్కాంటినెంటల్ కప్పు (1981), 1980 వేసవి ఒలింపిక్స్ లో, 1983 యూరోపియన్ ఛాంపియన్షిప్ లో చెరొక పతకాన్ని సాధించారు. హాయ్రాపెత్యాన్ అనే పేరు 1984 లో యు.ఎస్.ఎస్.ఆర్ లోని ప్రముఖ క్రీడాకారుడు పేరిట వచ్చింది. తన కుమారుడు లెవాన్ ఒక అసోసియేషన్ ఫుట్బాల్ ఆటగాడు.

జీవిత చరిత్ర

[మార్చు]

హాయ్రాపెత్యాన్ మొదటి శిక్షణ ఫుట్బాల్ లో చెయ్యగా, ఫీల్డ్ హాకీను 1976లో మాత్రమే తీసుకున్నాడు. కొన్ని సంవత్సరాలలోనే సోవియట్ క్రీడాకారులలో ఒక ముఖ్యమైన వారిగా అవతరించారు. తన క్లబ్ కెరీర్ ను 1978 లో ఎస్.కె.ఎ స్వర్డ్లావస్క్ తో ప్రారంభించారు.[1] 1978, 1979, అతను సోవియట్ చాంపియన్షిప్స్ లో రెండవ స్థానంలో ఉండగా 1980 లో టైటిల్ ను గెలుచుకున్నారు. 1981 నుండి 1987 వరకు అతను డైనమో అల్మా-అటా కోసం, 1988 నుండి 1992 వరకు హ్రజ్డాన్ కోసం ఆడారు.

1978 నుండి 1991 వరకు హాయ్రాపెత్యాన్ సోవియట్ జాతీయ జట్టులో భాగం. అతను 1980లో ఒక ఒలింపిక్ కాంస్య పతకాన్ని, 1981లో ఇంటర్ కాంటినెంటల్ కప్పును, 1983 యూరోపియన్ ఛాంపియన్షిప్పులో ఒక వెండి పతకాన్ని, ఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో ఓడిపోవడం వలన.[2] 1984 వేసవి ఒలింపిక్స్ ను సోవియట్ యూనియన్ బహిష్కరించారు, కారణంగా హాయ్రాపెత్యాన్  స్నేహపూర్విక ఆటలలో పోటీపడ్డారు. అందువలన సోవియట్ జట్టులోని సభ్యులందరికి ప్రముఖ హానర్డ్ మాష్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అవార్డు ఇచ్చారు. తరువాత హాయ్రాపెత్యాన్ 1988, 1992 వేసవి ఒలింపిక్స్ లో పోటీపడి వరుసగా ఏడవ, పదవ స్థానాలతో సరిపెట్టుకున్నారు.[3]

1992లో, హాయ్రాపెత్యాన్ జర్మనీలోని హాంబర్గ్ నగరానికి వలస వెళ్ళారు. 1992 నుండి 2004 వరకు అతను ఉహ్లెంహొర్సటర్ జట్టు తరపున ఆడారు. 2004 లో జర్మనీలోని క్లబ్ ఛాంపియన్షిప్ లో వెండి పతకాలు గెలిచిన తర్వాత అతను రిటైర్ అయ్యి ఒక ఫీల్డ్ హాకీ కోచ్ గా మారారు.[4] అతను తన కుమారుని శిక్షణలో కూడా సహాయపడ్డారు. అతను ఇప్పుడు అర్మేనియా జాతీయ ఫుట్బాల్ జట్టు లెవాన్ హాయ్రాపెత్యాన్ లో ఉనారు.[5]

సూచనలు

[మార్చు]
  1. "Хоккей на траве XIV открытый чемпионат России-2005" (in రష్యన్). www.e1.ru. Retrieved 6 February 2013.
  2. "Международные турниры EURO 1983: 5 МИНУТ ДО ЗОЛОТА" (in రష్యన్). ussr-fieldhockey-euro1983.blogspot.com. Retrieved 6 February 2013.
  3. "Olympics Site Closed | Olympics at Sports-Reference.com". www.sports-reference.com. Retrieved 2023-02-19.
  4. http://evenings2006.mohockey.ru/teams/men/article_14.html. Retrieved 6 February 2013.
  5. АЙРОПЕТЯН СОС ДЕРЕНИКОВИЧ Archived 2018-07-03 at the Wayback Machine. sportufo.ru