Jump to content

సాహస వీరుడు

వికీపీడియా నుండి
సాహసవీరుడు
(1956 తెలుగు సినిమా)
దర్శకత్వం యోగానంద్
తారాగణం భానుమతి
ఎం.జి.రామచంద్రన్
పద్మిని
నిర్మాణ సంస్థ కృష్ణా పిక్చర్స్
భాష తెలుగు

సాహసవీరుడు 1956లో వెలువడిన తెలుగు డబ్బింగ్ సినిమా.

పాటలు

[మార్చు]
  1. అందముల రాశీ నీవోయీ నీ సింగారముల చూప రావొయీ - ఎం.ఎల్.వసంతకుమారి
  2. ఇరువురుకును వలపునాటి కలుపుట ఇది కలయా - పి.భానుమతి
  3. కాని పనులు చేస్తే మర్యాద కాదు కాదయా అయ్యా కాదు - ఘంటసాల,జిక్కి
  4. నాటకమంత చూస్తే కొత్త అందం వెలిగెనే - టి.ఎం.సౌందరరాజన్, జిక్కి
  5. మాటమీద నిలవాలి తాన తందాన మావా మనిషిలాగ బతకాలి - పి. సుశీల,జిక్కి బృందం
  6. లేడిపిల్లేది పారిపోయే మాయమాయెనే ఇంతలోనే - టి. ఎం. సౌందర రాజన్
  7. వారె మజా వహ్వా వారె మజా ఓ పేరుపడిన బావా - జిక్కి బృందం
  8. ఆటల్ కనలేరో మా ఆటల్ కనలేరో ఇట మా ఆటల్ - ఎం. ఎల్. వసంతకుమారి
  9. తెందిన తిన్నానే తిన్నానే..సోది చెబుదామంటే కుమిలిపడే - జిక్కి
  10. మేరునగోజ్వల ధీరా పారా వారోప మానభావ (పద్యం) - ఘంటసాల
  11. వారె మజా వహ్వా కొత్తదారి పట్టిన బావా వారే మజా - జిక్కి

మూలాలు

[మార్చు]