సాహితి వర్షిణి
స్వరూపం
సాహితీ వర్షిణి మూగి | |
---|---|
దేశం | భారతదేశం |
పుట్టిన తేది | విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం[1] | 2007 ఏప్రిల్ 27
టైటిల్ | ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్[2][3] (2022) ఫైడ్ మాస్టర్[4] 2023 ఉమెన్ ఫైడ్ మాస్టర్[4] 2019 ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్[5] 2017 |
ఫిడే రేటింగ్ | 2249 (మే 2023) |
అత్యున్నత రేటింగ్ | 2312 (జులై 2022) |
సాహితీ వర్షిణి మూగి (జననం 2007 ఏప్రిల్ 27) భారతీయ చెస్ క్రీడాకారిణి.[6] ఆమె అంతర్జాతీయ చెస్ గవర్నింగ్ బాడీ ఫైడ్(FIDE)చే ఫైడ్ మాస్టర్ 2023, ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ 2022, ఉమెన్ ఫైడ్ మాస్టర్ 2019, ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ (2017).బిరుదులను కలిగి ఉంది.[3][7]
ఆమె 44వ చెస్ ఒలింపియాడ్, 2022లో భారత చెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.[8] అదే సంవత్సరంలో మాగ్నస్ చెస్ ఛాలెంజ్ ఉత్తమ మహిళా క్రీడాకారిణి టైటిల్ సాధించింది. స్విట్జర్లాండ్ లో జరిగిన బీల్ గ్రాండ్ మాస్టర్స్ టోర్నమెంట్ 2022లో ఉత్తమ మహిళా విభాగంలో రెండవ స్థానాన్ని పొందింది.[9]
విజయాలు
[మార్చు]- U10 బాలికల కామన్వెల్త్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం.
- వ్యక్తిగత క్లాసికల్‌లో థాయిలాండ్‌లో ఆసియా యూత్ U12 బాలికలలో బంగారు పతకం.[10][11]
- వ్యక్తిగత ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌లో థాయ్‌లాండ్‌లో ఆసియా యూత్ U12 బాలికలలో బంగారు పతకం. [12][13][14]
- వ్యక్తిగత బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా యూత్ U12 బాలికలలో కాంస్య పతకం.[12][15]
- వ్యక్తిగత క్లాసికల్‌లో 2017లో ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన ఆసియన్ యూత్ U10 బాలికల్లో బంగారు పతకం.[16]
- వ్యక్తిగత బ్లిట్జ్‌లో 2017లో ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఆసియా యూత్ U10 బాలికల్లో బంగారు పతకం.[17]
మూలాలు
[మార్చు]- ↑ Subrahmanyam, V. V. (22 July 2022). "Sahiti". The Hindu (in Indian English).
- ↑ "Sahithi ninth among Indian women". The Times of India. 5 April 2022.
- ↑ 3.0 3.1 "Sahithi Varshini, first WIM from Vizag". The Times of India. 17 March 2022.
- ↑ 4.0 4.1 "Sahithi is FIDE master". The Times of India. 10 February 2023.
- ↑ "Meet Sahithi Varshini: Woman Candidate Master, Asian and Commonwealth chess champion at just 10-Sports News , Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 20 July 2017.
- ↑ "ఉత్తమ చదరంగం క్రీడాకారిణిగా సాహితీ వర్షిణి |". web.archive.org. 2023-08-23. Archived from the original on 2023-08-23. Retrieved 2023-08-23.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Correspondent, Special (5 November 2020). "Vizag girl to represent India in chess tourney". The Hindu (in Indian English).
- ↑ Sportstar, Team (31 October 2022). "Indian sports news wrap, October 31: Sahithi Varshini wins Reti-Farkas chess championship". sportstar.thehindu.com (in ఇంగ్లీష్).
- ↑ Sportstar, Team (31 October 2022). "Indian sports news wrap, October 31: Sahithi Varshini wins Reti-Farkas chess championship". sportstar.thehindu.com (in ఇంగ్లీష్).
- ↑ Staff Reporter (10 April 2018). "Chess champion from Vizag bags gold in international tourney". The Hindu (in Indian English).
- ↑ "Chess-Results Server Chess-results.com - Asian Youth Chess Championships 2018". chess-results.com.
- ↑ 12.0 12.1 Staff Reporter (10 April 2018). "Chess champion from Vizag bags gold in international tourney". The Hindu (in Indian English).
- ↑ Devalla, Rani (2 April 2018). "Chess prodigy makes city proud". The Hindu (in Indian English).
- ↑ "Chess-Results Server Chess-results.com - Asian Youth Chess Championships 2018". chess-results.com.
- ↑ "Chess-Results Server Chess-results.com - Asian Youth Chess Championships 2018". chess-results.com.
- ↑ "Chess-Results Server Chess-results.com - Asian Youth Chess Championship 2017-U10G". chess-results.com.
- ↑ "Chess-Results Server Chess-results.com - Asian Youth Blitz Chess Championship 2017-U10G". chess-results.com.