సింగూర్ డ్యాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సింగూర్ డ్యాం
ప్రదేశంసింగూరు గ్రామం , సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
అక్షాంశ,రేఖాంశాలుCoordinates: 17°44′59″N 77°55′40″E / 17.7496°N 77.9278°E / 17.7496; 77.9278
ప్రారంభ తేదీ1998
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుమంజీరా నది

సింగూర్ డ్యాం తెలంగాణ లోని సంగారెడ్డి జిల్లా పట్టణానికి సమీపంలోని సింగూర్ గ్రామంలో ఉంది.[1] ఇది నీటిపారుదల, జలవిద్యుత్ మరియు తాగునీటి ప్రాజెక్ట్ గా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నగరానికి త్రాగునీరు సింగూర్ డ్యాం నుండే వస్తుంది. సింగూర్ డ్యాం మంజీరా నదిపై నిర్మించబడింది. 1998లో నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ డ్యాం 29 Mcftల నీటి నిల్వ సామర్థ్యం కలిగివుంది.

ప్రాజెక్టు వివరాలు[మార్చు]

  • ఈ ప్రాజెక్టును సంగారెడ్డి జిల్లా సింగూరు గ్రామం వద్ద నిర్మించారు.
  • దీని సామర్థ్యం 30 టీఎంసీలు
  • దీని ద్వారా 40,000 ఎకరాలు సాగవుతున్నాయి.
  • ఈ ప్రాజెక్టు ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉన్న ఈ జలాశయంలో ప్రస్తుతం 1000 మొసళ్ళు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ (13 September 2017). "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". మూలం నుండి 27 July 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 28 July 2018. Cite news requires |newspaper= (help)