సింధూరి
స్వరూపం
సింధూరి (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వెల్లంకి దుర్గా ప్రసాద్ చౌదరి |
---|---|
తారాగణం | సూర్య, దివ్యశ్రీ, శరత్ బాబు, బ్రహ్మానందం |
భాష | తెలుగు |
పెట్టుబడి | 26 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సింధూరి 2008 మార్చి 22న విడుదలైన తెలుగు సినిమా. గజలక్ష్మి ఫిల్మ్స్ పతాకం కింద కె.సి.రెడ్డప్పనాయుడు నిర్మించిన ఈ సినిమాకు వెల్లంకి దుర్గా ప్రసాద్ చౌదరి దర్శకత్వం వహించాడు. సూర్య, దివ్యశ్రీ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ప్రసన్నకుమార్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- బ్రహ్మానందం కన్నెగంటి,
- శరత్‌బాబు,
- కృష్ణ భగవాన్,
- శివాజీరాజా,
- కొండవలస,
- రామిరెడ్డి,
- కాస్ట్యూమ్స్ కృష్ణ,
- అన్నపూర్ణ
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత: కె.సి. రెడ్డప్ప నాయుడు;
- స్వరకర్త: ప్రసన్న కుమార్
- అసలు కథ: పి. ఐనాథ్
- కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: దాసరి నారాయణరావు
- సాహిత్యం: ఆత్రేయ, గోపి
- ప్లేబ్యాక్: SP బాలసుబ్రహ్మణ్యం, S. జానకి. KJ యేసుదాస్
- సంగీతం: శంకర్ - గణేష్
- సినిమాటోగ్రఫీ: కెఎస్ మణి
- ఎడిటింగ్: కె. ఆత్మచరణ్
- కళ: బండారు సూర్య కుమార్
- ఫైట్స్: రాజు
- కొరియోగ్రఫీ: ప్రకాష్ - సురేఖ
- కాస్ట్యూమ్స్: ప్రసాద్
- మేకప్: నారాయణ
- పబ్లిసిటీ డిజైన్స్: ఈశ్వర్
- ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ఎం. కృష్ణ, ఇ. పురుషోత్తం
- నిర్మాత: మోహన్ బాబు
- దర్శకుడు: దాసరి నారాయణరావు
- బ్యానర్: శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
మూలాలు
[మార్చు]- ↑ "Sindhuri (2008)". Indiancine.ma. Retrieved 2024-10-06.