సింపుల్ కౌల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సింపుల్ కౌల్ లూంబా
2014లో సింపుల్ కౌల్
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2001–2022
సుపరిచితుడు/
సుపరిచితురాలు
  • శరరత్ టీవీ సిరీస్
  • తారక్ మెహతా కా ఊల్తా చష్మా
  • భాఖర్వాడి టీవీ సిరీస్
  • జిద్ది దిల్ మానే నా
జీవిత భాగస్వామి
రాహుల్ లూంబా
(m. 2010)

సింపుల్ కౌల్ ఒక భారతీయ టెలివిజన్ నటి, ఆమె కుటుంబ్, శరరత్, తారక్ మెహతా కా ఊల్తా చష్మా, ఓయే జాస్సీ, యామ్ హై హమ్, డిల్లీ వాలీ ఠాకూర్ గుర్ల్స్, జిద్ది దిల్ మానే నా వంటి టెలివిజన్ ధారావాహికలలో నటించింది.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

సింపుల్ కౌల్ మహారాష్ట్రలోని ముంబైలో కాశ్మీరీ తల్లిదండ్రులకు జన్మించింది.[2] ఆమె ప్రారంభ సంవత్సరాల్లో హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంది.[3] ఆమె 2010లో రాహుల్ లూంబాను పెళ్లాడింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం షో పాత్ర గమనిక
2002–2003 కుసుమ్ ఆస్తా కన్వర్ / ఆస్తా యష్ దేశ్‌ముఖ్
కుటుంబ్ ప్రథమ్‌ చెల్లెలు
2003–2006 శరరత్ పర్మీందర్ "పామ్" సోహ్ని [4]
2004–2005 యే మేరీ లైఫ్ హై రీమా [5]
2004 ఖిచ్డీ మంథర
2005 బా బహూ ఔర్ బేబీ మలైకా
రాత్ హోనే కో హై సోనియా
2005–2006 సన్యా తాన్యశ్రీ సింగ్ అగర్వాల్
2006 ట్వింకిల్ బ్యూటీ పార్లర్ లజపత్ నగర్ సమీర [6]
ఐసా దేస్ హై మేరా సిమి
2007;2008 సి.ఐ.డి. మోనాలీ/మోనిషా
2007–2008 తుజ్కో హై సలామ్ జింద్గీ రూప
2007–2009 తీన్ బహురానియన్ నిషా జలన్
2008–2010 జుగ్ని చలి జలంధర్ జియా
2009 గృహస్తి అతిధి పాత్ర[7]
2009–2010 Maniben.com నికితా
2010–2012 సాస్ బినా ససురల్ స్మితా లుంబా
2012–2013 తారక్ మెహతా కా ఊల్తా చష్మా గులాబో [8]
2013 సువ్రీన్ గుగ్గల్ - టాపర్ ఆఫ్ ది ఇయర్ ఇరా
ఓయ్ జాస్సీ రీషా మల్హోత్రా
2013–2014 జెన్నీ ఔర్ జుజు మూని
2014–2015 యమ్ హై హమ్ ఐరావతి శోభవతి [9]
2015 డిల్లీ వలీ ఠాకూర్ గుర్ళ్స్ నేహా
2016 సూపర్‌కాప్స్ Vs సూపర్ విలన్స్ కోమల్ అతిథి
2019 భఖర్వాడి కోమిల [10]
2021–2022 జిద్ది దిల్ మానే నా కోయెల్ రాయ్ సిద్ధిఖీ

మూలాలు

[మార్చు]
  1. "Stars of Those Pricey Thakur Girls shoot in Delhi". The Times of India. 5 March 2015. Archived from the original on 8 March 2015. Retrieved 13 June 2015.
  2. Maheshwri, Neha (7 December 2012). "Simple Kaul to play Jethalal's first wife". The Times of India (in Indian English). Archived from the original on 20 October 2023. Retrieved 20 October 2023. Coincidentally, Simple is a Kashmiri in real life, too.
  3. "Simple Kaul wants to be a playback singer". The Times of Ind2014. Archived from the original on 11 May 2018. Retrieved 13 June 2015.
  4. "The actors of Shararat: Where are they now?". 26 December 2019. Archived from the original on 26 July 2020. Retrieved 30 March 2020.
  5. "The Sunday Tribune - Spectrum". www.tribuneindia.com. Archived from the original on 19 March 2020. Retrieved 19 March 2020.
  6. "Twinkle Beauty Parlour: Sneak Preview!". Rediff. Archived from the original on 4 October 2022. Retrieved 19 March 2020.
  7. "Not so simple". Hindustan Times. 23 January 2009. Archived from the original on 9 January 2022.
  8. "Simple Kaul in Taarak Mehta Ka Oolta Chashma - Indian Express". archive.indianexpress.com. Archived from the original on 28 November 2021. Retrieved 25 August 2019.
  9. "Chitragupt to have two wives now - Times of India". The Times of India. 10 September 2015. Archived from the original on 24 October 2022. Retrieved 30 March 2020.
  10. "Simple Kaul joins the cast of 'Bhakharwadi' - Times of India". The Times of India. 31 May 2019. Archived from the original on 7 June 2019. Retrieved 7 September 2019.