సింహప్రసాద్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చెలంకూరి వరహానరసింహప్రసాద్ (సింహప్రసాద్‌) తెలుగు కథా రచయిత.[1] దాదాపు 277 కథలూ, 54 నవలలు వీరివి ప్రచురణాలైనాయి. ఈయనకు 2015 మన్మధ నామ సంవత్సర కళారత్న ఉగాది పురస్కారాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందజేసింది.[2]

జీవిత విశేషాలు[మార్చు]

రచనలు[3][మార్చు]

 • స్త్రీపర్వం - స్వాతి పత్రిక అవార్డ్‌ పొందిన నవల[4]
 • బ్రహ్మనంద లహరి [5]
 • విరహవేదం
 • మహారాజశ్రీ అవతారంగారు
 • అభి
 • నువ్వోసగం నేనోసగం
 • డాలర్ డాలర్
 • నైవేద్యం
 • వెలుగులతీరం
 • నేనుసైతం
 • భూదేవి
 • ముఖపుస్తకంలో ముగ్ధ
 • సింహప్రసాద్
 • గురి
 • కొత్తచిగురు
 • బోన్సాయిమనుషులు
 • తమసోమా
 • జ్యోఅత్యుతానంద జోజోముకుందా
 • విశ్వమానవుడు
 • వటపత్రసాయి
 • స్త్రీకారం

పురస్కారాలు[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "కథానిలయంలో రచయిత గురించి". Archived from the original on 2016-03-10. Retrieved 2016-01-09.
 2. "ఉగాది పురస్కార విజేతలను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Published On:20-03-2015". Archived from the original on 2016-03-04. Retrieved 2016-01-09.
 3. "కినిగె లో పుస్తకాల వివరాలు". Archived from the original on 2016-03-04. Retrieved 2016-01-09.
 4. స్త్రీ పర్వం
 5. బ్రహ్మనంద లహరి (Brahmananda Lahari) by సింహ ప్రసాద్ (Simha Prasad)
 6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-08-05. Retrieved 2016-12-24.
 7. http://epaper.prajasakti.com/c/15437842[permanent dead link]

ఇతర లింకులు[మార్చు]