Jump to content

సిగడమ్ రైల్వే స్టేషన్

వికీపీడియా నుండి
సిగడమ్ రైల్వే స్టేషన్
ప్యాసింజర్ రైలు స్టేషన్
సాధారణ సమాచారం
Locationఎస్.పి.రామచంద్రాపురం, గంగువారి సిగడమ్, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
భారతదేశం
Coordinates18°21′38″N 84°40′53″E / 18.360601°N 84.681441°E / 18.360601; 84.681441
Elevation69 మీ. (226 అ.)
నిర్వహించువారుఈస్ట్ కోస్ట్ రైల్వే
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు4
పట్టాలు4
ఇతర సమాచారం
Statusపనితీరు
స్టేషను కోడుSGDM
జోన్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్
డివిజన్లు వాల్తేరు
History
Opened1899
Previous namesఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
Location
సిగడమ్ రైల్వే స్టేషన్ is located in India
సిగడమ్ రైల్వే స్టేషన్
సిగడమ్ రైల్వే స్టేషన్
Location within India
సిగడమ్ రైల్వే స్టేషన్ is located in ఆంధ్రప్రదేశ్
సిగడమ్ రైల్వే స్టేషన్
సిగడమ్ రైల్వే స్టేషన్
సిగడమ్ రైల్వే స్టేషన్ (ఆంధ్రప్రదేశ్)

సిగడమ్ రైల్వే స్టేషను ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లోని వాల్తేరు రైల్వే డివిజను పరిధిలోని హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో భాగమైన ఖుర్దా రోడ్-విశాఖపట్నం సెక్షన్ లోని ఒక రైల్వే స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్.పి.రామచంద్రాపురం, గంగువారి సిగడాం వద్ద ఉంది.[1][2]

చరిత్ర

[మార్చు]

1893, 1896 మధ్యకాలంలో కటక్ నుండి విజయవాడ వరకు కోస్టల్ రైల్వే ట్రాక్ ను ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించి ట్రాఫిక్ కు తెరిచింది.[3] ఈ మార్గం అనేక దశలలో విద్యుదీకరణ చేయబడింది. ఖుర్దా-విశాఖపట్నం మార్గం 2002 నాటికి పూర్తిగా విద్యుదీకరించబడింది, హౌరా-చెన్నై మార్గం 2005 లో పూర్తిగా విద్యుదీకరణ చేయబడింది.[4]

మూలాలు

[మార్చు]
  1. "SGDM / Sigadam Railway Station | Train Arrival / Departure Timings at Sigadam". Total Train Info. Retrieved 2020-08-29.
  2. Vickey, Sandeep. "Sigadam Railway Station Map/Atlas ECoR/East Coast Zone – Railway Enquiry". India Rail Info. Retrieved 2020-08-29.
  3. "South Eastern Railway". 1 April 2013. Archived from the original on 2013-04-01. Retrieved 29 August 2020.
  4. "Indian Railways FAQ: IR History: Part 7". IRFCA. Retrieved 29 August 2020.