సిట్రిక్ ఆమ్లం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సిట్రిక్ ఆమ్లం
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [77-92-9]
పబ్ కెమ్ 311
డ్రగ్ బ్యాంకు DB04272
కెగ్ D00037
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:30769
SMILES C(C(=O)O)C(CC(=O)O)(C(=O)O)O
ధర్మములు
రసాయన ఫార్ములా C6H8O7
మోలార్ ద్రవ్యరాశి 192.124 g/mol (anhydrous)
210.14 g/mol (monohydrate)
స్వరూపం crystalline white solid
సాంద్రత 1.665 g/cm3(1.5g/cm3 for monohydrate)
ద్రవీభవన స్థానం

153 °సె, 426 కె, 307 °ఫా

బాష్పీభవన స్థానం

175 °C, 448 K, 347 °F (decomposes)

ద్రావణీయత in నీటిలో 73 g/100 ml (20 °C)
ఆమ్లత్వం (pKa) pKa1 = 3.09
pKa2 = 4.75
pKa3 = 5.41 [1]
ప్రమాదాలు
Main hazards skin and eye irritant
Related compounds
Related compounds sodium citrate, calcium citrate
 YesY (verify) (what is: YesY/N?)
Except where noted otherwise, data are given for materials in their standard state (at 25 °C, 100 kPa)
Infobox references

సిట్రిక్ ఆమ్లం (Citric acid) ఒక బలహీనమైన ఆర్గానిక్ ఆమ్లం. దీనిని ఆహార పదార్ధాలలోను మరియు పానీయాలలో ప్రిజర్వేటివ్ గాను, పుల్లని రుచి కోసం వాడుతున్నారు. రసాయన శాస్త్రంలో సిట్రిక్ ఆమ్లం అన్ని జీవులలోని జీవక్రియలో జరిగే సిట్రిక్ ఆమ్ల చక్రంలో మాధ్యమిక పదార్థం. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒక మిలియన్ టన్నుల కంటే ఎక్కువగా సిట్రిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతున్నది.

Lemons, oranges, limes, and other citrus fruits possess high concentrations of citric acid

మూలాలు[మార్చు]

  1. Dawson, R. M. C.; et al. (1959). Data for Biochemical Research. Oxford: Clarendon Press.