సిద్ధార్ధ మొహంతి
స్వరూపం
సిద్ధార్ధ మొహంతి భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ఛైర్మన్.
భారత ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( LIC ) ఆఫ్ ఇండియా నూతన చైర్మన్ గా సిద్ధార్ధ మొహంతిని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో 2023 మార్చి 23వ తేదీన ఎంపిక చేసింది[1]. మార్చి 13వ తేదీన చైర్మన్ ఎం.ఆర్ కుమార్ పదవి కాలం పూర్తి కావడంతో, ఎల్ఐసి మేనేజింగ్ డైరెక్టర్ గా వున్న సిద్ధార్ధ మొహంతి తాత్కాలిక చైర్మన్ బాధ్యతలను సైతం నిర్వహించారు[2]. మొహంతి ఇంతకుముందు భీమా దిగ్గజం యొక్క చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా పనిచేశారు[3]. మొహంతి ఈ పదవిలో జూన్ 29వ తేదీ 2024 వరకు కొనసాగునున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "Siddhartha Mohanty appointed LIC chairman: Sources". The Hindu (in Indian English). 2023-04-28. ISSN 0971-751X. Retrieved 2023-06-27.
- ↑ "India govt appoints Siddhartha Mohanty as LIC Chairman". The Economic Times. 2023-04-28. ISSN 0013-0389. Retrieved 2023-06-27.
- ↑ "Siddhartha Mohanty appointed as new LIC chairman till June '24". The Indian Express (in ఇంగ్లీష్). 2023-04-29. Retrieved 2023-06-27.