Jump to content

సినీ గీత వైభవం

వికీపీడియా నుండి
సినీ గీత వైభవం
కృతికర్త: యస్.వి.రామారావు
ముఖచిత్ర కళాకారుడు: జి.రాజేష్
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: సినిమా
ప్రచురణ: హాసం ప్రచురణలు
విడుదల: 2007
పేజీలు: 128


సినీ గీత వైభవం గాయక, గీత, సంగీతకారుల జీవనరేఖలను వివరించే పుస్తకం. దీనిని యస్.వి.రామారావు రచించారు.

విషయసూచిక

[మార్చు]

గీత రచయితలు

[మార్చు]
  • తొలి తెలుగు టాకీ గీతకర్త చందాల కేశవదాసు
  • సినీ కవికుల పితామహుడు తాపీ ధర్మారావు
  • ఆధునిక వాగ్గేయకారుడు డా. రజనీకాంతారావు
  • సినీ సాహితీ లోకంలో ధృవతార సీనియర్ సముద్రాల
  • మంచి పాటల నెలవు మల్లాది
  • సినీ సాహితీ వనమాలి దేవులపల్లి
  • సాహితీ మాంత్రికుడు పింగళి నాగేంద్రరావు
  • వాసిగల చిత్రాలు రాసిన రావూరు
  • విచిత్ర కథా రచయిత సదాశివబ్రహ్మం
  • శ్రీ శ్రీ కవితాసారంలో మానవతావాదం
  • ఆరుద్ర సినీ కవితా విశిష్టత
  • అక్షరశిల్పాలు చెక్కిన ఆచార్య ఆత్రేయ
  • జానపద కవిసార్వభౌమ కొసరాజు
  • పాటల్లోనూ, మాటల్లోనూ మేటి తోలేటి
  • తండ్రికి తగ్గ తనయుడు సముద్రాల రామానుజాచార్య
  • గీత రచనలో రికార్డు సృష్టించిన డా. సి. నారాయణరెడ్డి
  • దాశరథీ కవితా పయోనిధీ
  • రచయితగా రాణించిన రాజశ్రీ
  • అనువాద రచనా చక్రవర్తి అనిసెట్టి
  • సమర్ధుడైన రచయిత వీటూరి
  • ఎందరో మహానుభావులు...

సంగీత దర్శకులు

[మార్చు]
  • తొలితరం సంగీత దర్శకులు ఓగిరాల రామచంద్రరావు
  • దేవదాసును చిరంజీవిని చేసిన సుబ్బురామన్
  • సంగీత మాధుర్యం బి.యన్.ఆర్. సొత్తు
  • పెళ్ళిపాట స్పెషలిస్టు గాలిపెంచల
  • సంగీత సామ్రాట్ సాలూరు రాజేశ్వరరావు
  • సంగీత స్రష్ట అంజలి అధినేత ఆదినారాయణరావు
  • సుమధుర స్వరకర్త ఎమ్మెస్ విశ్వనాథన్
  • సినీ సంగీతంలో జయభేరి మోగించిన పెండ్యాల
  • సుమధుర స్వరస్ఫూర్తి సుసర్ల దక్షిణామూర్తి
  • జానపద చిత్ర సంగీత సామ్రాజ్య రారాజు టి.వి.రాజు
  • సంగీత గగనాన చంద మామ
  • సమర్ధ సంగీత దర్శకుడు టి.చలపతిరావు
  • సంగీత దర్శకద్వయం సుదర్శనం-గోవర్ధనం
  • సంగీత సోదరులు రాజన్-నాగేంద్ర
  • అపురూప బాణీల యస్పీ కోదండపాణి
  • స్మరణీయ స్వరాలకర్త జి.కె.వెంకటేష్
  • తేట తెనుగు తేనెలు చిలికించిన అశ్వత్థామ
  • వినసొంపైన జానపద బాణీలందించిన మాస్టర్ వేణు
  • సుమధుర స్వరకర్త రమేష్ నాయుడు
  • సంగీత ఆరాధనలో సాలూరు హనుమంతరావు
  • సంగీత దర్శకునిగా సత్యం స్కోరు అయిదువందలు
  • జె.వి.రాఘవులు అక్షరాలా ఘంటసాలకు తగ్గ శిష్యుడే
  • మరికొందరు ప్రముఖులు...

నేపధ్య సంగీతకారులు

[మార్చు]
  • సుస్వరాల, అభినయాల సమ్మేళనం నాగయ్య
  • సినీ సంగీతంలో ధృవతార ఘంటసాల
  • మన బాలసుబ్రహ్మణ్యం నిజంగా షణ్ముఖుడే
  • మనోజ్ఞ గాన బాలసరస్వతి
  • స్వర సుకుమారి టంగుటూరి సూర్యకుమారి
  • తొలితరం ధృవతార శాంతకుమారి
  • లీల గాన సమ్మోహనం
  • సుస్వరాలను వరాలుగా పొందిన వరలక్ష్మి
  • నటగాయని కృష్ణవేణి
  • ప్రత్యేక గుర్తింపు పొందిన నటి, గాయని కమలాదేవి
  • గాయని కె. రాణి
  • జీవితాన్ని సఫలం చేసుకొన్న జిక్కి
  • సమ్మోహనం సుశీల గానం
  • సంగీత కళాసరస్వతి యస్. జానకి
  • గాయని ఏ.పి. కోమల
  • హాస్యగీతాల వాణి కె.జమునారాణి
  • మధురగాయని బి.వసంత
  • హాస్య గీతాల స్పెషలిస్టు స్వర్ణలత
  • ఉడుతా సరోజిని
  • స్వరభాస్వరం ఎల్లారీశ్వరి
  • ఎందరికో గురువు దైతా గోపాలం
  • టాగూర్ మెచ్చిన ఈలపాట రఘురామయ్య
  • గాయకునిగా ధన్యుడు యం.యస్.రామారావు
  • స్వరమాధుర్యంతో రాణించిన పి.బి.శ్రీనివాస్
  • మధుర గాయకుడు ఏ.యం.రాజా
  • మరువలేని గాయకుడు మాధవపెద్ది సత్యం
  • విలక్షణ గాత్రధారి పిఠాపురం నాగేశ్వరరావు
  • సినీ గాయకునిగా బాలమురళీకృష్ణ
  • విలక్షణ గాయకుడు జేసుదాసు
  • మరికొందరు గాయనీ గాయకులు