యస్.వి.రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యస్.వి.రామారావు 1941లో జన్మించాడు. తెలుగు సాహిత్యవిమర్శ- అవతరణ వికాసములు అన్న అంశంపై పరిశోధన చేసి డాక్టరేటు పట్టా పొందాడు. తెలుగు సాహిత్య విమర్శ- అన్వీక్షణం-సమవీక్షణం- ది ఇవాల్యూషన్ ఆఫ్ తెలుగు లిటరరీ క్రిటిసిజం- వగైరాలు వీరి వ్యాసంకలనాలు, గ్రంథాలు. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ గా పనిచేశారు.