సిమ్రాన్ కౌర్ ముండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిమ్రాన్ కౌర్ ముండి
అందాల పోటీల విజేత
జననముముంబై, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తి
  • నటి
  • మోడల్
ప్రధానమైన
పోటీ (లు)
ఫెమినా మిస్ ఇండియా 2008
(విజేత)
మిస్ యూనివర్స్ 2008
భర్త
గురిక్ మాన్‌
(m. 2020)
పిల్లలు1[1]

సిమ్రాన్ కౌర్ ముండి భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2011లో జో హమ్ చహె సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. సిమ్రాన్ కౌర్ 5 ఏప్రిల్ 2008న ముంబైలో మిస్ ఇండియా యూనివర్స్ 2008 కిరీటం గెలిచింది.[2] [3]

వివాహం

[మార్చు]

ముండి పంజాబీ గాయకుడు, నటుడు గురుదాస్ మాన్ కుమారుడు గురిక్ మాన్‌ని 31 జనవరి 2020న పాటియాలాలో వివాహం చేసుకుంది.[4] [5]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు
2011 జో హమ్ చహె నేహా కపూర్ హిందీ హిందీ అరంగేట్రం
2013 బెస్ట్ ఆఫ్ లక్ ప్రీత్ పంజాబీ పంజాబీ అరంగేట్రం
పోటుగాడు వైదేహి తెలుగు తెలుగు అరంగేట్రం
2014 కుకు మాధుర్ కి ఝండ్ హో గయీ మిటాలి హిందీ
ముండేయన్ టన్ బచ్కే రహిన్ సిమ్రాన్ పంజాబీ PTC పంజాబీ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా ఎంపికైంది
2015 కిస్ కిస్కో ప్యార్ కరూన్ సిమ్రాన్ హిందీ
2017 యు, మీ ఔర్ ఘర్ [6] చిత్రన్షి మజుందార్
2021 స్టెప్ ఇన్ మై షూస్ రిచా హాట్‌స్టార్‌లో షార్ట్ ఫిల్మ్ విడుదలైంది

మ్యూజిక్ వీడియోస్

[మార్చు]
సంవత్సరం పేరు గాయకుడు లేబుల్
2017 నాచన్ తో పెహ్లా యువరాజ్ హన్స్ స్పీడ్ రికార్డ్స్

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2018 బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ అనన్య ప్రత్యేక ప్రదర్శన
బార్ కోడ్ రియా మల్హోత్రా
2020 ఇట్ హప్పెనెడ్ ఇన్ కలకత్తా సుజాత ప్రత్యేక ప్రదర్శన
2021 చక్రవ్యూః - ఇన్‌స్పెక్టర్ విర్కార్ క్రైమ్ థ్రిల్లర్ నైనా

మూలాలు

[మార్చు]
  1. The Times of India (24 February 2023). "Simran Kaur Mundi and Gurickk Maan get blessed with a baby boy; "both baby and I are doing fine," confirms the new mother". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  2. "The Times of India – Miss India 2008". The Times of India. 6 April 2008. Retrieved 6 April 2008.
  3. "Pantaloons Femina Miss India 2008". The Times of India. Archived from the original on 2012-02-11. Retrieved 2023-10-27.
  4. Maheshwri, Neha. "Former Miss India Universe Simran Kaur Mundi to tie the knot on January 31". The Times of India. Retrieved 4 January 2021.
  5. "Gurdas Maan's son Gurickk G Maan, wife Simmran Mundi's 'vidaayi' in vintage car goes viral". The Express Tribune (in ఇంగ్లీష్). 1 February 2020. Retrieved 4 January 2021.
  6. "Web Talkies launches India's first web-based feature film 'U Me Aur Ghar'". IndianExpress.

బయటి లింకులు

[మార్చు]