సిరామిక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Fixed partial denture, or "bridge"
18th century (Qing dynasty) Chinese porcelain vase

సిరామిక్ అనగా ఇది ఒక ఈజిప్టు పదము కెరామోస్ నుండి వచ్చింది. కెరామోస్ అనగా "బాగా కాల్చిన బoక మన్నుమిశ్రమము(burnt stuff)". ఇది అలోహము, నిర్జీవ పదార్ధము. ప్రాచీన కాలంలో ఈ సిరామిక్ పాత్రలు నీరు, పాలు భద్ర పరుచుకొవడానికి ఉపయోగించే వారు. తరువాతి కాలంలో దాని యొక్క ధర్మాలు గమనించి వివిధరకములైన పనులకు ఉపయోగించారు.

సిరామిక్ ఉత్పత్తులు[మార్చు]

సిరామిక్ ఉత్పత్తులు వివిధ రకాలైన పనులకు ఉపయోగించవచ్చు.

  • కట్టడాలలో: ఇటుకలు, పెంకులు, టైల్సు, గొట్టాలు
  • కొలిమిలలో:
  • సాంకేతిక వ్యవస్థలలో:
  • పళ్ళు కట్టడంలో:

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సిరామిక్&oldid=2954172" నుండి వెలికితీశారు