సిలికాన్ వ్యాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిలికాన్ వ్యాలి 
—  ప్రాంతం  —
శాన్ హోసే నుండి కనబడే సిలికాన్ వ్యాలి
శాన్ హోసే నుండి కనబడే సిలికాన్ వ్యాలి
శాన్ హోసే నుండి కనబడే సిలికాన్ వ్యాలి
శాన్ ఫ్రాంసిస్కో బే ప్రాంతం
శాన్ ఫ్రాంసిస్కో బే ప్రాంతం
శాన్ ఫ్రాంసిస్కో బే ప్రాంతం
దేశం అమెరికా సంయుక్త రాష్ట్రాలు
రాష్ట్రం కాలిఫోర్నియా
ప్రాంతం సాన్ ఫ్రాంసిస్కో బే ప్రాంతం
Municipalities
కాలాంశం పసిఫిక్ కాలాంశం (UTC−8)
 - Summer (DST) పసిఫిక్ యెండ సమయం (పసిఫిక్ డేలైట్ టైమ్) (UTC−7)

సిలికాన్ వ్యాలి, దక్షిణ శాన్ ఫ్రాన్సిస్కొలో ఒక ప్రాంతం. ఈ ప్రాంతం కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. ఇక్కడ గూగల్, యాపిల్ వంటి ఐ.టి. కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. కంప్యూటర్లలో వుండే సిలికాన్ చిప్పులు ఇక్కడ మొదటిలో తయారుచేసేవారు.అందువలన ఈ ప్రాంతానికి "సిలికాన్" అనే పేరు వాడకలోకి వచ్చింది.

ప్రధాన కార్యాలయాలు వున్న కంపెనీలు దిగువ వివరించబడ్డాయి. [1][2]

  1. ఈబే (eBay)
  2. ఫేస్బుక్ (Facebook)
  3. హెచ్.పి. (HP)
  4. ఆల్ఫబెట్/గూగల్ (Alphabet/Google)
  5. ఇంటెల్ (Intel)
  6. నెట్-ఫ్లిక్స్ (Netflix)
  7. యాహూ (Yahoo)
  8. నివిడియా (Nvidia)
  9. సిస్కో (Cisco)

సాంకేతిక విజ్ఞానంలో ప్రయోగాలు ఇక్కడ ముందర జరగబడ్డాయి. స్టాంఫోర్డు కళాశాలతో కలిసి, అమెరికా సైన్యానికి కావాల్సిన టెక్నాలజి వస్తువులు (రేడియోలు, కంప్యూటర్లు) 1970 ముందర ఇక్కడ ఉద్యోగస్తులు తయారుచేసారు. [3]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-30. Retrieved 2017-10-14.
  2. https://www.quora.com/What-are-the-biggest-Silicon-Valley-companies
  3. http://www.businessinsider.com/silicon-valley-history-technology-industry-animated-timeline-video-2017-5

వెలుపలి లంకెలు[మార్చు]