సిల్క్ శారీ
Appearance
సిల్క్ శారీ | |
---|---|
దర్శకత్వం | టి. నాగేందర్ |
రచన | టి. నాగేందర్ |
నిర్మాత | కమలేష్ కుమార్
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సనక రాజశేఖర్ |
కూర్పు | సెల్వకుమార్ |
సంగీతం | వరికుప్పల యాదగిరి |
నిర్మాణ సంస్థ | చాహత్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2024 మే 24 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సిల్క్ శారీ 2024లో తెలుగులో విడుదలైన రొమాంటిక్ లవ్‌స్టోరీ సినిమా.[1] చాహత్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కమలేష్ కుమార్, రాహుల్ అగర్వాల్, హరీష్ చండక్ నిర్మించిన ఈ సినిమాకు టి. నాగేందర్ దర్శకత్వం వహించాడు. వాసుదేవ్ రావు,[2] రీవా చౌదరి, ప్రీతి గోస్వామి ప్రధాన పాత్రల్లో నటించిన టీజర్‌ను మే 16న,[3] ట్రైలర్‌ను 2024 మే 18న విడుదల చేసి[4] సినిమాను మే 24న విడుదల చేశారు.[5]
నటీనటులు
[మార్చు]- వాసుదేవ్ రావు[6]
- రీవా చౌదరి
- ప్రీతీ గోస్వామి
- ఓంకార్ నాథ్ శ్రీశైలం
- కోటేష్ మానవ
- ఝాన్సీ
- హేమంత్
- శ్రీనివాస్
- ప్రియా
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: చాహత్ ప్రొడక్షన్స్[7]
- నిర్మాత: కమలేష్ కుమార్, రాహుల్ అగర్వాల్, హరీష్ చండక్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టి. నాగేందర్
- సంగీతం: వరికుప్పల యాదగిరి
- సినిమాటోగ్రఫీ: సనక రాజశేఖర్
- ఎడిటింగ్: సెల్వకుమార్
మూలాలు
[మార్చు]- ↑ NT News (19 May 2024). "రొమాంటిక్ సిల్క్‌శారీ". Archived from the original on 22 May 2024. Retrieved 22 May 2024.
- ↑ 10TV Telugu (16 April 2024). "హీరోగా మారుతున్న సీరియల్ నటుడు.. 'సిల్క్ శారీ' అంటూ." (in Telugu). Archived from the original on 22 May 2024. Retrieved 22 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "వాసుదేవ్ హీరో గా ' సిల్క్ శారీ ' మూవీ ఫస్ట్..." (in English). 16 April 2024. Archived from the original on 22 May 2024. Retrieved 22 May 2024.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Sakshi (18 May 2024). "'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?". Archived from the original on 22 May 2024. Retrieved 22 May 2024.
- ↑ Chitrajyothy (19 May 2024). "రొమాంటిక్ సిల్క్ శారీ". Archived from the original on 22 May 2024. Retrieved 22 May 2024.
- ↑ Hindustantimes Telugu (19 May 2024). "సీరియల్ నటుడు హీరోగా మూవీ.. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీగా సిల్క్ శారీ". Archived from the original on 22 May 2024. Retrieved 22 May 2024.
- ↑ Chitrajyothy (15 February 2024). "నూతన నిర్మాణ సంస్థలో రొమాంటిక్ థ్రిల్లర్.. 'సిల్క్ శారీ' | Silk Saree Movie From Chahat Productions srk". Archived from the original on 22 May 2024. Retrieved 22 May 2024.