సిల్వెస్టర్ స్టాలోన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిల్వెస్టర్ స్టాలోన్
Sylvester Stallone by Gage Skidmore.jpg
జననంమైకేల్ సిల్వెస్టర్ గార్డెన్జియో స్టాలోన్
(1946-06-06) 1946 జూన్ 6 (వయస్సు: 73  సంవత్సరాలు)
న్యూయార్క్ నగరం, అమెరికా
ఇతర పేర్లుస్టాలోన్
వృత్తిసినిమా నటుడు
తండ్రిఫ్రాంక్ స్టాలోన్
తల్లిజాకీ స్టాలోన్
వెబ్‌సైటు
సిల్వెస్టర్ స్టాలోన్

మైఖేల్ సిల్వెస్టర్ స్టాలోన్ గార్డెంజియో (జూలై 6, 1946 న జన్మించారు), సాధారణంగా సిల్వెస్టర్ స్టాలోన్ అని పిలుస్తారు, మారుపేరు స్లి స్టాలోన్ , అమెరికన్ నటుడు, చిత్ర నిర్మాత, రచయిత, సినిమా దర్శకుడు. స్టాలోన్ మాక్ వాదం మరియు హాలీవుడ్ పోరాట పాత్రలకు ప్రసిద్ధి చెందారు. ఇతడు పోషించిన బాక్సర్ రాకీ బాల్బోయ్ మరియు జాన్ రాంబో పాత్రలు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి.

సిల్వెస్టరు స్టాలోన్