సిస్వాల్
సిస్వాల్ అన్నది భారతదేశంలోని హర్యానా రాష్ట్రానికి చెందిన హిసార్ జిల్లాలోని ఉన్న చారిత్రక గ్రామం. సోథి-సిస్వాల్ సంస్కృతిగా పిలిచే క్రీ.పూ.3800 నాటి సిస్వాల్ సంస్కృతికి టైప్ సైట్.
పూర్వ-హరప్పా కాలం
[మార్చు]ప్రారంభ కాలం నాటి హరప్పా సంస్కృతికి చెందిన ప్రదేశాల్ల సిస్వాల్ ఒకటి, ఈ కాలాన్నే ప్రీ-హరప్పా లేక పూర్వ హరప్పా నాగరికతగా పిలుస్తారు. గడ్డితో పైకప్పులు, మట్టితో మిగతా గోడలు నిర్మించిన మట్టి ఇళ్ళలో పూర్వ-హరప్పన్లు జీవించేవారు. వృత్తిపరంగా ఈ సంస్కృతి ప్రధానంగా వ్యవసాయంపై దృష్టిపెట్టింది. ఆవులు, ఎడ్లు, పందులు, మేకలు వంటి జంతువులను మచ్చిక చేసుకునేవారు.
క్రీ.పూ.2700 నాటి ఇక్కడి పూర్వ హరప్పన్లు నల్లగా, వంకీల జుట్టు, ఫ్లాట్ ముక్కుతో ఉండేవారని పురాతత్వ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భారత ఉపఖండంలోని చరిత్ర రచనలో సస్వాల్ గ్రామానికి చాలా ప్రాముఖ్యత ఉంది.
సోథి-సిస్వాల్ సంస్కృతి
[మార్చు]సింధు లోయ నాగరికతలో సోథి-సిస్వాల్ సంస్కృతి సిరామిక్ రకానికి చెందినదిగా ప్రాముఖ్యత కలిగివుంది. ఆర్కియాలజిస్టు సూరజ్ భాన్ సిస్వాల్ సమీంం్
మూలాలు
[మార్చు]- ↑ Garge, T., (2010). Sothi-Siswal Ceramic Assemblage: A Reappraisal. Ancient Asia. 2(0), pp.15–40. DOI: http://doi.org/10.5334/aa.10203