Jump to content

సి.కొత్తకోట

అక్షాంశ రేఖాంశాలు: 14°39′19″N 78°45′09″E / 14.655392458722677°N 78.75259519000217°E / 14.655392458722677; 78.75259519000217
వికీపీడియా నుండి

సి.కొత్తకోట, కడప జిల్లా ఖాజీపేట మండలాంకి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

సి.కొత్తకోట
—  రెవిన్యూయేతర గ్రామం  —
సి.కొత్తకోట is located in Andhra Pradesh
సి.కొత్తకోట
సి.కొత్తకోట
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°39′19″N 78°45′09″E / 14.655392458722677°N 78.75259519000217°E / 14.655392458722677; 78.75259519000217
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం ఖాజీపేట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ గ్రామానికి చెందిన భూమిరెడ్డి ఓబుల్ రెడ్డి, వెంకటసుబ్బమ్మ, దంపతులు 2.5 ఎకరాల చిన్నకారు రైతు కుటుంబీకులు. వీరి కుమారుడు సుదర్శన రెడ్డి, చిన్నప్పటినుండి కష్టపడి చదివి, పైసా ఖర్చు లేకుండా, ప్రతిభ ఆధారంగా, ప్రభుత్వం కలుగజేసిన సౌకర్యంతో, ప్రస్తుతం ఇడుపులపాయ ఐ.ఐ.ఐ.టి.లో, నాల్గవ సంవత్సరం ఇంజనీరింగు చదువుచున్నాడు. ఇక్కడ గూడా ఇతడు 83% మార్కుల గ్రేడుతో రాణించుచున్నాడు. పైగా ఇతడు జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచుచున్నాడు. ఇతడి ప్రయోగ వ్యాసం(పత్రం) ఒకటి "ఇంజనీరింగ్ జర్నల్" అను వెబ్ సైటులో ప్రచురితమైనది. అంతర్జాతీయ స్థాయిలో కొందరి పత్రాలకే ఇందులో చోటు దొరుకుతుంది. అందులో కడప జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలోని చిన్న రైతు కుటుంబం నుండి వచ్చిన ఈ విద్యార్ధికి చోటు దొరకటం విశేషం. ఇంతేగాక ఇతనికి ఇటీవల నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో ఇంఫోసిస్ కంపెనీ వారు ఏటా రు. 3.5 లక్షల వేతనంతో ఉద్యోగం ఇవ్వడానికి ఇతనిని ఎంపిక చేసుకున్నారు.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]