సి.వి. గణేశన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి.వి. గణేశన్

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 మే 2016
ముందు డి.పెరియసామి
తరువాత కె. తమిళ్ అజగన్
నియోజకవర్గం తిట్టకుడి

వ్యక్తిగత వివరాలు

జననం (1959-06-16) 1959 జూన్ 16 (వయసు 64)
కలుదూర్ , మద్రాసు రాష్ట్రం, (ప్రస్తుతం తమిళనాడు ), భారతదేశం
రాజకీయ పార్టీ డీఎంకే
జీవిత భాగస్వామి జి. భవాని (1984-2021)
సంతానం 1 కుమారుడు
4 కుమార్తెలు
నివాసం 5/172, నేషనల్ హైవేస్ కజుదూర్ గ్రామం & పోస్ట్

తిట్టగుడి తాలూక్, కడలూర్ - 606304.

పూర్వ విద్యార్థి యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్
అన్నామలై యూనివర్సిటీ

సి.వి. గణేశన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు తిట్టకుడి శాసనసభ నియోజకవర్గం శాసనసభకు ఎన్నికై, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర కార్మిక సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1][2][3]

ఎన్నికల్లో పోటీ[మార్చు]

ఎన్నికల నియోజకవర్గం పార్టీ ఫలితం ఓటు % ద్వితియ విజేత రన్నరప్ పార్టీ రన్నరప్ ఓటు %
2021 తిట్టకుడి డీఎంకే గెలుపు 50.08% డి.పెరియసామి బీజేపీ 37.18%
2016 40.67% పి. అయ్యసామి అన్నాడీఎంకే 39.29%

మూలాలు[మార్చు]

  1. Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  2. The Times of India (7 May 2021). "DMK govt in Tamil Nadu: Names of MK Stalin's cabinet colleagues revealed". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  3. NDTV (6 May 2021). "MK Stalin Names His Cabinet Ministers. See Full List Here". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.