Jump to content

సి. శ్రీనివాసన్

వికీపీడియా నుండి

సి. శ్రీనివాసన్ (జననం 1 ఏప్రిల్ 1948) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన దిండిగల్ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, ఆ తరువాత ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.[1][2][3][4][5][6][7]

మూలాలు

[మార్చు]
  1. "Jayalalithaa and her 28-member Cabinet to be sworn in on May 23". The Hindu. 21 May 2016. Retrieved 2017-05-04.
  2. "Sec 144 Around AIADMK HQ in Chennai as Party Expels OPS After EPS Gains Control". news18. 11 July 2022.
  3. Volume I, 1989 Indian general election, 9th Lok Sabha Archived 18 జూలై 2014 at the Wayback Machine
  4. Volume I, 1991 Indian general election, 10th Lok Sabha Archived 18 జూలై 2014 at the Wayback Machine
  5. Volume I, 1998 Indian general election, 12th Lok Sabha Archived 20 అక్టోబరు 2014 at the Wayback Machine
  6. Volume I, 1999 Indian general election, 13th Lok Sabha Archived 18 జూలై 2014 at the Wayback Machine
  7. 15th Legislative Assembly Election 2016 in Tamil Nadu