సీటీఆర్ఎల్
Appearance
సీటీఆర్ఎల్ 2024లో విడుదలైన హిందీ సినిమా. కుంకుమ మ్యాజిక్‌వర్క్స్, ఆందోళన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిఖిల్ ద్వివేది, ఆర్యమీనన్ నిర్మించిన ఈ సినిమాకు విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించాడు. అనన్యా పాండే, విహాన్ సమత్, దేవిక, కామాక్షి, సుచిత్ర త్రివేది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 25న విడుదల చేసి, అక్టోబర్ 4న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది.[1][2]
నటీనటులు
[మార్చు]- అనన్యా పాండే[3][4][5]
- విహాన్ సమత్
- దేవికా వత్స
- కామాక్షి భట్
- సుచిత త్రివేది
- సమిత్ గంభీర్
- కుందన్ పాండే
- రవీష్ దేశాయ్
- అపరశక్తి ఖురానా (గాత్రం)
మూలాలు
[మార్చు]- ↑ Hindustantimes Telugu (5 October 2024). "తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన అనన్య పాండే సినిమా.. నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్". Archived from the original on 7 October 2024. Retrieved 7 October 2024.
- ↑ Eenadu (7 October 2024). "రివ్యూ: సీటీఆర్‌ఎల్: అనన్య పాండే స్క్రీన్‌లైఫ్ థ్రిల్లర్ ఎలా ఉంది?". Archived from the original on 7 October 2024. Retrieved 7 October 2024.
- ↑ "ఫెయిల్యూర్ హీరోయిన్ పై ప్రశంసలు.. అసలు కథ ఏంటంటే..?". 6 October 2024. Archived from the original on 7 October 2024. Retrieved 7 October 2024.
- ↑ "Ananya Panday to star in Vikramaditya Motwane's new film, says 'dreams do come true'". India Today (in ఇంగ్లీష్). 1 February 2023. Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
- ↑ "Ananya Panday wraps up Vikramaditya Motwane's film; pens gratitude note: 'I hope I made you proud'". The Indian Express (in ఇంగ్లీష్). 27 February 2023. Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.