సీతమ్మ సంతానం
స్వరూపం
'సీతమ్మ సంతానం' తెలుగు చలన చిత్రం1976 న విడుదల.మురళీకృష్ణా ఎంటర్ ప్రైజసు పతాకంపై ,కె.మురళీకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో చలం, జయసుధ, రోజారమణి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం మాధవపెద్ది సత్యం సమకూర్చారు.
సీతమ్మ సంతానం (1976 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.రామిరెడ్డి |
తారాగణం | చలం, జయసుధ, పండరీబాయి |
సంగీతం | మాధవపెద్ది సత్యం |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల |
నిర్మాణ సంస్థ | మురళీకృష్ణా ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
[మార్చు]- చలం
- జయసుధ
- పండరిబాయి
- రోజా రమణి
- నాగభూషణం
సాంకేతిక వర్గం
[మార్చు]- చిత్రానువాదo, దర్శకత్వం:కె ఎస్.రామిరెడ్డి
- కథ,మాటలు: పినిశెట్టి శ్రీరామమూర్తి
- సంగీతం: మాధవపెద్ది సత్యం
- పాటలు: మైలవరపు గోపి, కొసరాజు రాఘవయ్య చౌదరి, సింగిరెడ్డి నారాయణరెడ్డి ,ఆరుద్ర
- నేపథ్య గానం:శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
- ఛాయా గ్రహణం: జె సత్యనారాయణ
- ఎడిటింగ్: బి. కందస్వామి
- కళ: బి.ఎన్.కృష్ణ
- నిర్మాత: కె.మురళీకృష్ణ
- నిర్మాణ సంస్థ: మురళీకృష్ణ ఎంటర్ ప్రైజస్
- విడుదల:1976.
పాటల జాబితా
[మార్చు]1.నీలాల నింగిలోన మేఘాల దారిపైన, రచన:ఆరుద్ర, గానం. ఎస్ .పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
2.చుక్కలాగ ఉన్నావు చూడ చక్కగా ఉన్నావు , రచన:కొసరాజు, గానం ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం, పి .సుశీల
3.అందాలెన్నో చూసాను ఈ అందం చూడలేదు, రచన: సి. నారాయణ రెడ్డి, గానం.ఎస్ . పి .బాలసుబ్రహ్మణ్యం
4. పూచింది కాచింది పొద్దంత వేచింది నిద్దర్లో, రచన: సి .నారాయణ రెడ్డి, గానం.ఎస్ .జానకీ
5.పగిలిన హృదయం, రచన: యం.గోపీ, గానం.పి.సుశీల
మూలాలు
[మార్చు]ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |