సీతారామపురం (పొన్నూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సీతారామపురం గుంటూరు జిల్లా పొన్నూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

సీతారామపురం (పొన్నూరు)
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పొన్నూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

ఊరచెరువు[మార్చు]

ఈ చెరువులో పూడికతీత పనులను, 2017,ఏప్రిల్-9న ప్రారంభించారు. చెరువులో తీసిన మట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకొనిపోవుచున్నారు. ఈ విధంగా చేయడం వలన, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలకు ఎరువుల ఖర్చు గూడా గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013,జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో మూకిరి ఫ్రాన్సిస్, సర్పంచిగా ఎన్నికైనారు.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు[మార్చు]